JOB MELA 2024 | రేపే సికింద్రాబాద్ 5,000 ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు | 10th, Inter Pass Don't miss..
నిరుద్యోగులకు శుభవార్త! JOB MELA 2024, రేపే సికింద్రాబాద్ 5,000 ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు తెలంగాణ స్టేట్ సొసైటీ ఫర్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రమోషన్ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి జనవరి 12, 2024 వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ పేపర్ ప్రకటన పోస్టర్ ను విడుదల చేసింది. ఈ జాబ్ మేళాలో ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ ప్రాంతాల్లో విధులు నిర్వర్తించవచ్చు.. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలను అందుకోవడానికి బయోడేటా ఫామ్ తో నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here అర్హత ప్రమాణాలు: SSC/ మెట్రిక్యులేషన్ తత్సమాన, ఇంటర్, డిప్లోమా, బీ.ఎస్సీ, బి.ఏ, బీ.టెక్, బి.ఈ, ఎం.టెక్, ఎం.బీ.ఏ, బి.ఫార్మసీ, ఎం.ఫార్మసీ.. మొదలగు అర్హతలు కలవారు నేరుగా ఇంటర్వ్యూలకు పాల్గొనవచ్చు. వయోపరిమితి : 18 - 35 సం. ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో అభ్యర్థులు తమతో తీసుకెళ్లాల్సిన ధ్రువపత్రాల వివరాలు: విద్యార్హత ధ్రువపత్రాల కాపీలు, ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, బ్యాంక్ పాస్ బుక