తెలంగాణ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. రాత పరీక్ష లేదు. వివరాలు ఇవే
తెలంగాణ నల్లగొండ జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కాంట్రాక్ట్ ఉద్యోగ అవకాశాలు...
నిరుద్యోగ అభ్యర్థులకు తెలంగాణ నల్లగొండ జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల భారీ శుభవార్త ! చెప్పింది.
తెలంగాణ ఆరోగ్యశాఖ, రాష్ట్రంలోని నల్లగొండ జిల్లాలో ప్రభుత్వం మెడికల్ కాలేజీలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్నారు. రెగ్యులర్ సిబ్బంది నియమించే వరకు కాంట్రాక్టు సిబ్బంది సేవలు అందించాల్సి ఉంటుంది. నల్లగొండ జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో కాంట్రాక్టు పద్ధతిన వివిధ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహించడానికి ప్రకటన జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 62
విభాగాలు :
- ప్రొఫెసర్: 01
- అసోసియేట్ ప్రొఫెసర్: 15
- అసిస్టెంట్ ప్రొఫెసర్: 32
- ట్యూటర్ : 14
విద్యార్హత :
- ఈ పోస్టుల కోసం అభ్యర్థులు సంబంధిత విభాగంలో MD/ MS/ DNB/ MBBS/ PG డిగ్రీ, డిప్లొమా అర్హత కలిగి ఉండాలి.
- తెలంగాణ రాష్ట్ర మెడికల్ బోర్డు నందు రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- నోటిఫికేషన్ తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 69 సంవత్సరాలకు మించకూడదు.
దరఖాస్తు విధానం :
- ఈ పోస్టుల కోసం అభ్యర్థులు ఎలాంటి ఫిజికల్ దరఖాస్తు సమర్పించాల్సిన అవసరం లేదు.
- అధికారిక నోటిఫికేషన్ తో జత చేయబడిన దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకుని సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి, నేరుగా ఇంటర్వ్యూలలో పాల్గొనవచ్చు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ఈల Pdf: డౌన్లోడ్ చేయండి..
ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్షలు నిర్వహించడం లేదు.
- ఇంటర్వ్యూలు నిర్వహించి, సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదుపరి పోస్టింగ్ ఇస్తారు.
- ప్రొఫెసర్ లకు రూ.1,90,000/-
- అసోసియేట్ ప్రొఫెసర్ లకు రూ.1,50,000/-,
- అసిస్టెంట్ ప్రొఫెసర్ లకు రూ.1,25,000/-,
- ట్యూటర్ లకు రూ.55,000/-. ప్రతినెల చెల్లిస్తారు.
ఇంటర్వ్యూ వేదిక, తేదీ, సమయం :
ఇంటర్వ్యూ వేదిక :
ప్రిన్సిపల్ ఛాంబర్, ప్రభుత్వ వైద్య కళాశాల, సాగర్ రోడ్, SLBC, నల్లగొండ గారి కార్యాలయం నందు నిర్వహించబడును.
ఇంటర్వ్యూ తేదీ :16.03.2026
ఇంటర్వ్యూ సమయం :
- ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 02:00 గంటల వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.gmcnalgonda.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.







































%20Posts%20here.jpg)


Comments
Post a Comment