Competitive MCQ Bit Bank | Physics-Chemistry Multiple Choice Questions and Answer..
భౌతిక రసాయన శాస్త్రం ప్రాక్టీస్ బిట్స్ 1. ధ్వని వేగం దేనిపై ఆధారపడి ఉంటుంది? A. యానకం B. పౌనః పున్యం C. ధ్వని జనకం D. తరంగదైర్ఘ్యం సరైన సమాధానం A. యానకం 2.ధ్వని ఎక్కువ వేగంతో ఎందులో ప్రయాణిస్తుంది? A. గాలి B. ఇనుము C. నీరు D. ఆల్కహాల్ సరైన సమాధానం B. ఇనుము 3. మనిషి వినగల తరంగాల పౌనఃపున్యం వ్యాప్తి? A. 30Hz-30000Hz D. 20Hz-2000Hz C. 20Hz-20000Hz D. 30Hz-3000Hz సరైన సమాధానం C. 20Hz-20000Hz 4. తరంగ పౌనఃపున్యాన్ని నిర్ణయించే అంశం? A. యానకం B. తరంగంలోని శక్తి C. తరంగ జనకం D. ఎ, బి సరైన సమాధానం C. తరంగ జనకం 5. రేడియో యంటేనా తరంగాలు గ్రహించడంలో ఏ దృగ్విషయం ఇమిడి ఉంది? A. పరావర్తనం B. ప్రతినాదం C. ప్రతిధ్వని D. అనునాదం సరైన సమాధానం D. అనునాదం 6. సరైన ప్రవచనం గుర్తించండి? A. యాంత్రిక తరంగాలు శూన్యంలో ప్రయాణించ లేవు B. ధ్వని తరంగాలు యాంత్రిక తరంగాలు C. ధ్వని తరంగాలు అనుదైర్ఘ్య తరంగాలు D. అన్నీ సరైనవే సరైన సమాధానం D. అన్నీ సరైనవే 7. రైలు కూత పెడుతూ స్టేషన్ నుండి దూరంగా వెళ్లేటప్పుడు, ప్లాట్ ఫాంపై నిలుచున్న వ్యక్తి