✨Flash Updates✨  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖ, ప్రభుత్వ హాస్పిటల్ లో 67 నాన్-పారామెడికల్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 236 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు విడుదల, రెగ్యులర్ స్టాఫ్ నర్స్ పోస్ట్ కోసం..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ విద్యా సంస్థ లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు, లైఫ్ సెట్ కొలువులు..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 50వేల ప్రారంభ వేతనంతో.. 102 శాశ్వత ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:11.08.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 1450 పోస్టుల భర్తీ..Apply here చి.తే:12.08.2026
  •  
  • NEW! 🎉 TGPSC సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం..Apply here చి.తే:12.08.2026
  •  
  • NEW! 🎉 BPNL 154 JOBs Notification ..Apply here చి.తే:13.08.2026
  •  
  • NEW! 🎉 2218 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:13.08.2026
  •  
  • NEW! 🎉 శాశ్వత కొలువుల భర్తీకి నోటిఫికేషన్, శిక్షణలో 50,000 జీతం..Apply here చి.తే:14.08.2026
  •  
  • NEW! 🎉 కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లో 828 పోస్టులు విడుదల..Apply here చి.తే:14.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 119 సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:14.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంక్ 338 అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:15.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ బ్యాంకుల్లో 545 శాశ్వత ఉద్యోగాలు విడుదల, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఖాళీలు..Apply here చి.తే:16.08.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్ 242 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:16.08.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! ప్రభుత్వ శాశ్వత 133 కొలువుల భర్తీ..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 500 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ తో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేకుండా! 200 ఖాళీల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 6777 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ గ్రామీణ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాలు విడుదల. 11403 పోస్టుల కోసం..Apply here చి.తే:21.08.2026
  •  
  • NEW! 🎉 మరో జిల్లా నుండి.. అంగన్వాడి టీచర్, ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..Apply here చి.తే:22.08.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 685 పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 389 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:07.09.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ సోషల్ వర్కర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు విడుదల..Apply here చి.తే:09.09.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    Competitive MCQ Bit Bank | Physics-Chemistry Multiple Choice Questions and Answer..

     భౌతిక రసాయన శాస్త్రం ప్రాక్టీస్ బిట్స్



    1. ధ్వని వేగం దేనిపై ఆధారపడి ఉంటుంది?

    A. యానకం

    B. పౌనః పున్యం

    C. ధ్వని జనకం

    D. తరంగదైర్ఘ్యం

     

    A. యానకం


    2.ధ్వని ఎక్కువ వేగంతో ఎందులో ప్రయాణిస్తుంది?

    A. గాలి

    B. ఇనుము

    C. నీరు

    D. ఆల్కహాల్

     

    B. ఇనుము


    3. మనిషి వినగల తరంగాల పౌనఃపున్యం వ్యాప్తి?

    A. 30Hz-30000Hz

    D. 20Hz-2000Hz

    C. 20Hz-20000Hz

    D. 30Hz-3000Hz

     

    C. 20Hz-20000Hz


    4. తరంగ పౌనఃపున్యాన్ని నిర్ణయించే అంశం?

    A. యానకం

    B. తరంగంలోని శక్తి

    C. తరంగ జనకం

    D. ఎ, బి

     

    C. తరంగ జనకం


    5. రేడియో యంటేనా తరంగాలు గ్రహించడంలో ఏ దృగ్విషయం ఇమిడి ఉంది?

    A. పరావర్తనం

    B. ప్రతినాదం

    C. ప్రతిధ్వని

    D. అనునాదం

     

    D. అనునాదం


    6. సరైన ప్రవచనం గుర్తించండి?

    A. యాంత్రిక తరంగాలు శూన్యంలో ప్రయాణించ లేవు

    B. ధ్వని తరంగాలు యాంత్రిక తరంగాలు

    C. ధ్వని తరంగాలు అనుదైర్ఘ్య తరంగాలు

    D. అన్నీ సరైనవే

     

    D. అన్నీ సరైనవే


    7. రైలు కూత పెడుతూ స్టేషన్ నుండి దూరంగా వెళ్లేటప్పుడు, ప్లాట్ ఫాంపై నిలుచున్న వ్యక్తికి వినబడే కూత పౌనః పున్యం?

    A. కూత వాస్తవ పౌనః పున్యానికి సమానం

    B. కూత వాస్తవ పౌనఃపున్యం కంటే ఎక్కువ

    C. కూత వాస్తవ పౌనఃపున్యం కంటే తక్కువ

    D. బీ, సీ

     

    B. కూత వాస్తవ పౌనః పున్యం కంటే తక్కువ


    8. ఖాళీగా ఉన్న గదిలో ధ్వని పలుమార్లు వినబటానికి కారణం?

    A. అనునాదం

    B. విస్పందనాలు

    C. ప్రతిధ్వని

    D. ప్రతినాదం

     

    D. ప్రతినాదం


    9. ఏ ధ్వని పౌనః పున్యం ఎక్కువ?

    A. పులి గాండ్రింపు

    B. ఏనుగు ఘీంకారం

    C. మగవారి గొంతు

    D. ఆడవారి గొంతు

     

    D. ఆడవారి గొంతు


    10. యాంత్రిక తరంగం ప్రయాణించేటప్పుడు?

    A. యానకంలోని కణాలు తరంగంతో పాటు ముందుకు ప్రయాణిస్తాయి

    B. యానకంలోని కణాలు కంపన చలనంలో ఉంటాయి

    C. యానకంలోని కణాలు కదలకుండా ఉంటాయి

    D. యానకంలోని కణాలు భ్రమణ చలనంలో ఉంటాయి

     

    B. యానకంలోని కణాలు కంపన చలనంలో ఉంటాయి


    11. స్థిర తరంగాలు ఏర్పడాలంటే రెండు తరంగాల మధ్య ఉండాల్సిన దశాభేదం ఎంత?

    A. 3600

    B. 900

    C. 1800

    D. 2700

     

    C. 1800


    12. సరైన ప్రవచనం గుర్తించండి?

    A. ఉరిమిన కొన్ని సెకన్ల తరువాత మెరుపు కనిపిస్తుంది

    B. మెరుపు, ఉరుము రెండు ఒకేసారి భూమిని చేరుతాయి

    C. మెరుపు కనిపించిన తరువాత కొన్ని సెకన్లకు ఉరిమిన శబ్దం వినిపిస్తుంది

    D. మెరుపు, ఉరుము అనేవి పరస్పరం సంబంధం లేనివి

     

    C. మెరుపు కనిపించిన తరువాత కొన్ని సెకన్లకు ఉరిమిన శబ్దం వినిపిస్తుంది


    13. అతిధ్వనుల ఫౌనఃపున్యం క్రింది వాటిలో దేని కంటే ఎక్కువగా ఉంటుంది?

    A. 5000Hz

    B. 2000Hz

    C. 20,000Hz

    D. 50,000Hz

     

    C. 20,000Hz


    14. సముద్రాల లోతు తెలుసుకోవడానికి 'SONAR' పద్ధతిని ఉపయోగిస్తారు. 'SONAR' అంటే?

    A. Sound Detection and Ranging

    B. Sound Observation and Ranging

    C. Sound Navigation and Ranging

    D. Sound Observation, Navigation and Ranging

     

    C. Sound Navigation and Ranging


    15. ఆడవారి గొంతు కీచుగా ఉండడానికి కారణం?

    A. అధిక తరంగదైర్ఘ్యం

    B. అధిక ఫౌనఃపున్యం

    C. అధిక హరాత్మకాలు

    D. అధిక కంపనపరిమితి

     

    B. అధిక ఫౌనఃపున్యం


    16. పారశ్రావ్యాలను కూడా వినగలిగేవి?

    A. పాములు

    B. ఏనుగులు

    C. తిమింగలాలు

    D. పైవన్నీ

     

    D. పైవన్నీ


    17. సినిమా హాల్ లో గోడలు, సీలింగ్ లను ధర్మకోల్, రంపపు పొట్టు తో చేసిన అట్టలతో కప్పి ఉంచడానికి కారణం?

    A. ప్రతినాద ప్రభావాన్ని తగ్గించడానికి

    B. అనునాధ ప్రభావాన్ని తగ్గించడానికి

    C. అనునాద ప్రభావాన్ని పెంచడానికి

    D. ప్రతినాద ప్రభావాన్ని పెంచడానికి

     

    A. ప్రతినాద ప్రభావాన్ని తగ్గించడానికి


    18. అతి ధ్వనులకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైనది?

    A. లోహాలలో సన్నని రంధ్రాలు చేయవచ్చు

    B. స్కానింగ్ ద్వారా శరీర అంతర్గత అవయవాలను చిత్రీకరించడం

    C. పాలను పాశ్చరైజేషన్ చేయడం

    D. పైవన్నీ

     

    D. పైవన్నీ


    19. మేఘం ఒకసారి ఉరిమితే నాలుగైదు సార్లు వినిపించడానికి కారణం?

    A. ఒక ఉరుము మరో మేఘం ఉరమడానికి కారణం అవుతుంది

    B. ఉరము, భూమికి, మేఘానికి మధ్య బహుళ పరావర్తనం చెందుతుంది

    C. ఒక ఉరుము అదే మేఘం మరోసారి ఉరమడానికి కారణమవుతుంది

    D. పైవన్నీ సరైనవే

     

    B. ఉరము, భూమికి, మేఘానికి మధ్య బహుళ పరావర్తనం చెందుతుంది


    20. స్టతస్కోప్ పనిచేసే సూత్రం?

    A. బహుళ పరావర్తనం ద్వారా ధ్వని ఆవర్తనం

    B. సంపూర్ణాంతర పరావర్తనం

    C. సంపూర్ణాంతర ప్రసారం ద్వారా ధ్వని ఆవర్తనం

    D. ధ్వని వక్రీభవనం

     

    A. బహుళ పరావర్తనం ద్వారా ధ్వని ఆవర్తనం


    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 11-August-2026
  •  
  • 👆Online Applications Ends on 12-August-2026
  •  
  • 👆Online Applications Ends on 12-August-2026
  •  
  • 👆Online Applications Ends on 13-August-2026
  •  
  • 👆Online Applications Ends on 13-August-2026
  •  
  • 👆Online Applications Ends on 14-August-2026
  •  
  • 👆Online Applications Ends on 14-August-2026
  •  
  • 👆Online Applications Ends on 14-August-2026
  •  
  • 👆Online Applications Ends on 15-August-2026
  •  
  • 👆Online Applications Ends on 16-August-2026
  •  
  • 👆Online Applications Ends on 16-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 21-August-2026
  •  
  • 👆Online Applications Ends on 22-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-September-2026
  •  
  • 👆Online Applications Ends on 09-September-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే

    మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేయండి.

    ఆర్మీ పబ్లిక్ పాఠశాల టీచర్ ఉద్యోగాలు విడుదల. రాత పరీక్ష ఫీజు లేదు. ఇంటర్వ్యూ మాత్రమే. వివరాలు చెక్ చేయండి.

    సంక్షేమ గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల, డెమో కోసం సిద్ధం అవ్వండి.

    ఎరువుల ఉత్పత్తి సంస్థ ఉద్యోగాలు విడుదల. లైఫ్ సెట్ కొలువులు. ప్రారంభ వేతనం 85000. ఇలా అప్లై చేయాలి.

    హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాలు విడుదల. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    భారత్ పెట్రోలియం సంస్థ నాన్న మేనేజ్మెంట్ విభాగాల్లో పోస్టులు విడుదల. 34వేలు జీతం. ఇలా దరఖాస్తు చేయండి.

    ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. TMC Recruitment for Various Permanent Posts Apply here..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    పోస్టల్ శాఖలో శాశ్వత ఉద్యోగాలు ఆంధ్ర, తెలంగాణ అభ్యర్థులు మిస్ అవ్వకండి. Govt of India Department of Posts Permanent Positions Apply here..

    Popular Posts of this Blog

    Model School Non Teaching JOBs 2026: జిల్లాలోని మోడల్ స్కూల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్. మీ మండల విద్యాశాఖ కార్యాలయం లో దరఖాస్తు చేసుకోండి.

    గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 240+ వివిధ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. రాత పరీక్ష లేదు. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేయండి.

    TGSRTC 1500 Conductor JOBs 2026: టీ జీ ఎస్ ఆర్ టీ సీ లో 1500 కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్. రాత పరీక్ష లేకుండా భర్తీ. పూర్తి వివరాలు..

    ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల. ఇలా అప్లై చేయండి.

    పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే

    Free Employment Opportunities 2026: ఉచిత శిక్షణతో ఉపాధి అవకాశాలు, ఇలా రిజిస్టర్ అవ్వండి.

    TSSCDD ఉచిత ఉద్యోగ శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానం. 33 జిల్లాల SC ST BC అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేయండి.

    ఆర్మీ పబ్లిక్ పాఠశాల టీచర్ ఉద్యోగాలు విడుదల. రాత పరీక్ష ఫీజు లేదు. ఇంటర్వ్యూ మాత్రమే. వివరాలు చెక్ చేయండి.

    సంక్షేమ గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల, డెమో కోసం సిద్ధం అవ్వండి.