మాస్టర్ డిగ్రీతో SBI ఎగ్జిక్యూటివ్ ల భర్తీకి నోటిఫికేషన్ | Executive Recruitment 2023 | Hurry Up! Registration Closed Soon..
నిరుద్యోగులకు శుభవార్త! ముంబై ప్రధాన కేంద్రంగా గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( SBI ) సెంట్రల్ రిక్రూట్మెంట్ & ప్రమోషన్ డిపార్ట్మెంట్ కార్పొరేట్ సెంటర్ ముంబై, స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ నెంబర్:CRPD/SCO/2022-23/32 అధికారిక వెబ్ సైట్ నందు అందుబాటులో ఉన్నది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి, ఆన్లైన్ దరఖాస్తు లింక్ 23.02.2023 నుండి 15.03.2023 వరకు అందుబాటులో ఉంచింది.. తాజాగా దరఖాస్తు తేదీ ను 24.03.2033 వరకు పొడిగించింది . అభ్యర్థులు చివరి తేదీ వరకూ వేచి ఉండకుండా ఇప్పుడే దరఖాస్తులను సమర్పించండి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి ముఖ్య సమాచారం, దరఖాస్తు లింక్ తో మీ కోసం ఇక్కడ.. 5000 ఉద్యోగాల భర్తీకి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ నోటిఫికేషన్ తెలంగాణ, ఆంధ్ర లో ఖాళీలు వెంటనే దరఖాస్తు చేయండి. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 01. పోస్ట్ పేరు :: సీనియర్ ఎగ్జిక్యూటివ్ (స్టాటిస్టిక్స్). విద్యార్హత :: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ విభాగంలో (స్టాటస్టిక్