మాస్టర్ డిగ్రీతో SBI ఎగ్జిక్యూటివ్ ల భర్తీకి నోటిఫికేషన్ | Executive Recruitment 2023 | Hurry Up! Registration Closed Soon..
నిరుద్యోగులకు శుభవార్త!
ముంబై ప్రధాన కేంద్రంగా గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) సెంట్రల్ రిక్రూట్మెంట్ & ప్రమోషన్ డిపార్ట్మెంట్ కార్పొరేట్ సెంటర్ ముంబై, స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ నెంబర్:CRPD/SCO/2022-23/32 అధికారిక వెబ్ సైట్ నందు అందుబాటులో ఉన్నది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి, ఆన్లైన్ దరఖాస్తు లింక్ 23.02.2023 నుండి 15.03.2023 వరకు అందుబాటులో ఉంచింది.. తాజాగా దరఖాస్తు తేదీ ను 24.03.2033 వరకు పొడిగించింది. అభ్యర్థులు చివరి తేదీ వరకూ వేచి ఉండకుండా ఇప్పుడే దరఖాస్తులను సమర్పించండి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి ముఖ్య సమాచారం, దరఖాస్తు లింక్ తో మీ కోసం ఇక్కడ..
5000 ఉద్యోగాల భర్తీకి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ నోటిఫికేషన్ తెలంగాణ, ఆంధ్ర లో ఖాళీలు వెంటనే దరఖాస్తు చేయండి.
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 01.
పోస్ట్ పేరు :: సీనియర్ ఎగ్జిక్యూటివ్ (స్టాటిస్టిక్స్).
విద్యార్హత ::
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ విభాగంలో (స్టాటస్టిక్స్/ మ్యాథమెటిక్స్/ ఎకనామిక్స్) అర్హత, అనుభవం కలిగి ఉండాలి.
- (IT/CS) ఈ విభాగంలో B.Tech, కంప్యూటర్ సైన్స్ విభాగంలో PG డిప్లమా, PGDC & MIS లకు ప్రాధాన్యత ఉంటుంది.
గ్రాడ్యుయేట్లకు గుడ్ న్యూస్! గ్రామీణ వ్యవసాయ, పశు, మత్స్య, & కృషి విజ్ఞాన కేంద్రాల్లో లో భారీగా ఉద్యోగాలు దరఖాస్తు చేశారా?.
వయోపరిమితి:
- 01.12.2022 నాటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి. పూర్తి వివరాలకు ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ముందు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- వచ్చిన దరఖాస్తులను అకడమిక్ విద్యార్హతల్లో కనపరిచిన ప్రతిభా అనుభవం ఆధారంగా లిఫ్ట్ చేసే ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
- జనరల్/ ఈడబ్ల్యూఎస్/ ఓబిసి వర్గాల అభ్యర్థులకు రూ.750/-.
- ఎస్సీ/ ఎస్టీ/ పిడబ్ల్యుడి అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
స్టీల్ అథారిటీ బీఈ, బీటెక్ ఉద్యోగాల భర్తీ! దరఖాస్తులకు త్వరపదండి?.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 23.02.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 15.03.2023.
ఆన్లైన్ దరఖాస్తు చివరితేదీ తాజాగా :: 24.03.2023 వరకు పొడిగించారు.
అధికారిక వెబ్సైట్ :: https://bank.sbi/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment