రాత పరీక్ష లేకుండా! 70 వేల జీతంతో.. ఉద్యోగాల భర్తీకి సెంట్రల్ స్కిల్ బోర్డు బంపర్ నోటిఫికేషన్..
💁🏻♂️ రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి సెంట్రల్ స్కిల్ బోర్డ్ శుభవార్త! 🎯 భారత ప్రభుత్వ టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖకు చెందిన, బెంగళూరులోని సెంట్రల్ స్కిల్ బోర్డ్ (CSB) రాత పరీక్ష లేకుండా! అకాడమిక్/ టెక్నికల్ ప్రతిభ ఆధారంగా 14 0 యంగ్ ప్రొఫెషనల్-గ్రేడ్-3 పోస్టులు భర్తీకి ఆన్లైన్ (ఈమెయిల్) ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగి న అభ్యర్థులు 07.10.2026 వరకు దరఖాస్తుల సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తిగా సమాచారం. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 🆕 ఖాళీల వివరాలు : 🧾 మొత్తం ఖాళీల సంఖ్య :: 14. 📋 పోస్ట్ పేరు : యంగ్ ప్రొఫెషనల్ గ్రేడ్ 3 🔰 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి చార్టెడ్ అకౌంట్ అర్హతతో 3 సంవత్సరాల ప్రభుత్వ సెక్టార్ లో పనిచేసిన అనుభవం కలిగి ఉండాలి. MBA. M.Com 5 సంవత్సరాల ప్రభుత్వ సెక్టార్ లో పనిచేసిన అనుభవం కలిగి ఉండాలి. ✨ వయోపరిమితి : 07.10.2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. 35 సంవత్సరాలకు మించకుండా ఉండ...































