Tata Elxsi Jobs 2022 | హైదరాబాద్ వేదికగా టాటా సంస్థ భారీగా ఉద్యోగాల భర్తీకి ప్రకటన. రిజిస్టర్ అవండిలా..
నిరుద్యోగులకు శుభవార్త! బీటెక్ పూర్తి చేశారా! 327 పర్మినెంట్ ఇంజనీర్ ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలివే.. గ్రాడ్యుయేట్ పూర్తి చేసుకున్న భారతీయ అభ్యర్థులకు టాటా సంస్థ గొప్ప శుభవార్త చెప్పింది, ఎలాంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఆన్లైన్ ఇంటర్వ్యూలు నిర్వహించి, భారీగా ఉద్యోగ అవకాశాలను సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న నిరుద్యోగ యువతకు కల్పించనుంది. ఇందులో భాగంగా భారీగా సంఖ్యలో సాఫ్ట్వేర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత ఆసక్తి కలిగిన స్త్రీ మరియు పురుషుల అభ్యర్థులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని, ఆన్లైన్ ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు.. పోస్ట్ పేరు :: సాఫ్ట్వేర్ ఇంజనీర్. BGCL Permanent Vacancies Recruitment 2022 | డిగ్రీ తో శాశ్వత ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు చేయండిలా.. జాబ్ లొకేషన్ :: హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, పూనే, త్రివేండ్రం, కోజికోడ్, తదితర నగరాల్లో.. విద్యార్హత: ◆ ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి BE/ B.Tech/ ME/ M.Tech/ MS/ MCA/ M.Sc విద్యార్హ...