డిగ్రీ తో గెయిల్ ఇండియా లో 120 అసోసియేట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది | GAIL India JOBs 2023 | Apply Online here..

GAIL India JOBs 2023 | Apply Online here.. భారత ప్రభుత్వ మహారత్న సంస్థ అయినా గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (GAIL) నుండి అసోసియేట్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి మొత్తం 120 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు 10.03.2023 నుండి 10.04.2023 మధ్య ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు ఆన్లైన్ దరఖాస్తు లింక్, అధికారిక నోటిఫికేషన్ లింక్.. మొదలగు పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య : 120. విభాగాల వారీగా ఖాళీల వివరాలు : సీనియర్ అసోసియేట్(టెక్నీషియన్) - 72, సీనియర్ అసోసియేట్(ఫైర్ & సేఫ్టీ) - 12, సీనియర్ అసోసియేట్ (మార్కెటింగ్) - 06, సీనియర్ అసోసియేట్ (ఫైనాన్స్ & అకౌంట్స్) - 06, సీనియర్ అసోసియేట్ (కంపెనీ సెక్రటరీ) - 02, సీనియర్ అసోసియేట్ (హ్యూమన్ రిసోర్స్) - 6, జూనియర్ అసోసియేట్ (టెక్నీకల్) - 16.. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత సబ్జెక్టులో ఇంజనీరింగ్ డిగ్రీ, గ్రాడ్యుయేషన్, బిఈ, బీటెక్ ,ఎంబీఏ, సిఏ, ఎంఎస్డబ్ల్యూ, ఎల్ఎల్బి, మాస్టర్ డి...