GAIL India JOBs 2023 | డిగ్రీతో గెయిల్ ఇండియా లో 277 ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు | Apply Online here..
![]() |
డిగ్రీతో గెయిల్ ఇండియా లో 277 ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు |
భారత ప్రభుత్వ మహారత్న సంస్థ అయినా గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (GAIL) నుండి ఎగ్జిక్యూటివ్ ఈ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి మొత్తం 277 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత మానాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు 04.01.2023 నుండి 02.02.2023 మధ్య ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు ఆన్లైన్ దరఖాస్తు లింక్, అధికారిక నోటిఫికేషన్ లింక్.. మొదలగు పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
ఖాళీల వివరాలు :
మొత్తం ఖాళీల సంఖ్య - 277
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
✓ చీఫ్ మేనేజర్ - 05,
✓ సీనియర్ ఇంజనీర్ - 131,
✓ సీనియర్ ఆఫీసర్ - 127,
✓ ఆఫీసర్లు - 14..
విద్యార్హత :
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత స్పెషలైజేషన్/ సబ్జెక్టులో ఇంజనీరింగ్ డిగ్రీ, గ్రాడ్యుయేషన్, బిఈ, బీటెక్ ,ఎంబీఏ, సిఏ, సిఎంఏ, మాస్టర్ డిగ్రీ, పీజీ డిప్లమా లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
✓ సంబంధిత విభాగంలో పని అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయస్సు :
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు ఫిబ్రవరి 02, 2023 నాటికి 28 నుండి 45 సంవత్సరాలకు మించకూడదు.
✓ అధిక వయసు కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
గౌరవ వేతనం :
పోస్టులను బట్టి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.50,000/- నుండి 2,40,000/- వరకు జీతంగా చెల్లిస్తారు.
ఎంపిక విధానం :
మొదటగా వచ్చిన దరఖాస్తులను షార్ట్లిస్ట్ చేసి, అనంతరం అభ్యర్థులకు స్క్రీనింగ్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేయనున్నారు.
దరఖాస్తు విధానంవిధానం :
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
✓ జనరల్ , ఈ డబ్ల్యూఎస్, మరియు ఓబిసి నాన్ క్రిమిలేయర్ అభ్యర్థులకు రూ.200/-
✓ ఎస్సీ/ ఎస్టీ/ పిడబ్ల్యుడి అభ్యర్థులకు పరీక్ష ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 04-01-2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తు చివరితేదీ : 02-02-2023 సాయంత్రం 05:59 వరకు.
అధికారిక వెబ్సైట్ : https://gailonline.com/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment