Free Sill Training 2022 | ఉచిత శిక్షణ లకు తెలంగాణ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ దరఖాస్తులు ఆహ్వానం | దరఖాస్తు చేయండిలా..
తెలంగాణ, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఎంప్లాయిమెంట్ జనరేషన్ & మార్కెటింగ్ మిషన్(EGMN) - నవ భరత్ వోకేషనల్ ఇన్స్టిట్యూట్ పాల్వంచ మరియు నవభారత్ మహిళా సాధికారత కేంద్రం నందు ఈ క్రింద తెలిపిన కోర్సులలో నిరుద్యోగ యువత నుండి ఉచిత శిక్షణ లకు దరఖాస్తులు ఆహ్వానిస్తే ప్రకటనను విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు పాల్వంచలోని నవభారత్ వోకేషనల్ ఇన్స్టిట్యూట్ నుండి దరఖాస్తు ఫారమ్ను పొంది దరఖాస్తులు చేయవచ్చు.. TS Teacher JOBs Alert 2022 | రాతపరీక్ష లేకుండా, టీచర్ ఉద్యోగాల భర్తీకి.. అ శాఖ నుండి ప్రకటన | పూర్తి వివరాలివే.. కోర్సు వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య: 315 విభాగాల వారీగా ఖాళీల సంఖ్య: ★ పురుషులకు సంబంధించిన కోర్సుల వివరాలు: ◆ వెల్డర్ - 30, ◆ ఎలక్ట్రికల్ - 30, ◆ ట్విట్టర్ - 30, ◆ రిఫ్రిజిరేటర్/ ఏసీ టెక్నీషియన్ - 30 ◆ టూవీలర్ టెక్నీషియన్ - 30.. TS EAMCET - 2022 Hall Tickets Out | తెలంగాణ EAMCET - 2022 హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చినవి | డౌన్లోడ్ చేసుకునే విధానం ఇదే.. ★ స్త్రీలకు సంబంధించిన కోర్సుల వివరాలు: ◆ టైలరింగ్ & ఎంబ్రాయిడరీ - 30, ◆ బ్యూటీషియన్ - 30