Technosis Free Employment Training for 60 Days Course of General Duty Assistant Home Care Nursing.. Get more details here...
గిరిజన యువతకు ఉపాధి శిక్షణ మరియు ఉద్యోగ అవకాశాలు
గిరిజన యువతకు ఉపాధి శిక్షణ మరియు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఐటీడీఏ భద్రాచలం వారి ఆధ్వర్యంలో టెక్నో సిస్ కార్పొరేట్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ అరవై రోజుల శిక్షణ కార్యక్రమం నిమిత్తం జనరల్ డ్యూటీ అసిస్టెంట్(హోమ్ కేర్ నర్సింగ్) కోర్సులకు అర్హత ఆసక్తి కలిగిన మహిళ అభ్యర్థలు "యువత శిక్షణ కేంద్రం-ఐటీడీఏ భద్రాచలం" వారిని సంప్రదించాలని ప్రకటనలో సూచించారు.
టెక్నోసిస్ ప్రైవేట్ లిమిటెడ్, పదవ తరగతి ఆపై విద్యార్హతలు కలిగిన మహిళా అభ్యర్థులకు ఉచిత శిక్షణ మరియు ఉద్యోగ అవకాశం కల్పించడానికి 60 రోజుల శిక్షణా ఈ కార్యక్రమంలో ప్రవేశాలకు నిరుద్యోగులైన మహిళా అభ్యర్థులను ఆహ్వానిస్తున్నారు.
కోర్సు వివరాలు: జనరల్ డ్యూటీ అసిస్టెంట్ (హోమ్ కేర్ నర్సింగ్),
కోర్సు వ్యవధి: 60 రోజులు,
విద్యార్హత: పదవ తరగతి ఆ పైన చదివిన గిరిజన మహిళా అభ్యర్థులు మాత్రమే, తగిన ధ్రువీకరణ పత్రాలతో సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.
శిక్షణ కేంద్రం: Youth Training Center (YTC), ITDA, Bhadrachalam.
ప్రవేశం పొందే సమయంలో సమర్పించవలసిన ధ్రువ పత్రాలు వివరాలు:
1. ఎస్ ఎస్ సి మెమో,
2. ఆధార్ కార్డ్,
3. కుల ధ్రువీకరణ పత్రం,
4. ఆదాయ ధ్రువీకరణ పత్రం,
5. 5 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు.. మొదలగునవి.
తప్పక చదవండి
👉RIMS అడ్మిషన్ నోటిఫికేషన్ 2021 బాలుర కొరకు 8వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ ను ఇక్కడ చదవండి..
👉ప్రభుత్వ ఆసుపత్రుల్లో 678 నర్స్ ఉద్యోగాల భర్తీకి న్రకట.. పూర్తి వివరాలివే.
👉డిగ్రీ అర్హతతో 4135 బిందాస్ బ్యాంక్ కొలులు..
👉తెలంగాణ లోని 17 బస్ డిపోలలో అప్రెంటిస్ ల భర్తీకి ప్రకటన..
👉తెలంగాణ లోని ప్రముఖ సంస్థ నుండి ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల.. దరఖాస్తు విదనం ఇదే..
గమనిక: ఈ క్రింద తెలుపబడిన గిరిజన మండలాలకు చెందిన వారు మాత్రమే అర్హులు.
గిరిజన మండలాల వివరాలు:
1. ఆళ్లపల్లి,
2. అప్పారావుపేట,
3. చెర్ల,
4. దుమ్ముగూడెం,
5. దమ్మపేట,
6. గుండాల,
7. కరకగూడెం,
8. ములకలపల్లి,
9. పినపాక,
10. పాల్వంచ,
11. టేకులపల్లి,
12. మణుగూరు,
13. లక్ష్మీదేవి పల్లి,
14. బూర్గంపాడు, మరియు
15. అశ్వాపురం.. మొదలగు మండలాలకు చెందిన వారు మాత్రమే ఈ టెక్నో సిస్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఐటిడిఎ అనుబంధంగా నిర్వహిస్తున్న యువత శిక్షణ కేంద్రం ఐటీడీఏ భద్రాచలం లో శిక్షణ లకు అర్హులు.
సందేహాల నివృత్తి కోసం సంప్రదించండి: 8143828470.
నిరాకరణ : మేము elearningbadi.in లో పోస్ట్ చేసే సమాచారం ఖచ్చితమైనదని నిర్ధారించడానికి ప్రయత్నిస్తాము. మా ఉత్తమ ప్రయత్నాలు ఉన్నపటికి, కొన్ని కంటెంట్ లో లోపాలు ఉండవచ్చు. మీరు మమ్మల్ని విశ్వశించవచ్చు. కానీ దయచేసి మీ స్వంత తనిఖిలను కూడా నిర్వహించండి.
Comments
Post a Comment