Telangana History | General Knowledge | Competitive Examination Bitbank @Educational Jobs Information by eLearningBADI.in
తెలంగాణ హిస్టరీ 1) కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంగా ఏ తేదీని ప్రకటించింది? 1) జూన్-1- 2014 2) జూన్ -2 -2014 3) జూన్ -3 -2014 4) జూన్ -4 -2014 2) తెలంగాణలోని ఏ ప్రాంతాన్ని బాతిన్ కళా ప్రసిద్ధి చెందిన ప్రాంతమంటారు? 1) సిద్దిపేట 2) సిరిసిల్ల 3) మెదక్ 4) ఖమ్మం 3) తెలంగాణలో అత్యల్ప జనాభా గల జిల్లా ఏది? 1) మెదక్ 2) హైదరాబాద్ 3) నిజామాబాద్ 4) వరంగల్ 4) తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వేను ఎప్పుడు నిర్వహించింది. 1) మార్చి- 1 -2015 2) మార్చి -6- 2015 3) మార్చి -7- 2015 4) మార్చి -12 -2015 5) తెలంగాణలో రసాయన పరిశ్రమలు ఏ జిల్లాలో ఎక్కువగా కేంద్రీకృతమై ఉన్నాయి? 1) సంగారెడ్డి 2) రంగారెడ్డి 3) ఖమ్మం 4) భద్రాచలం 6) మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎప్పుడు ప్రారంభించారు? 1) మార్చి -5 -2015 2) మార్చి -19 -2015 3) మార్చి -12 -2015 4) మార్చి -29 -2015 7) క్రింది వాటిలో తెలంగాణ రాష్ట్ర పండుగ ఏది? 1) సమ్మక్క, సారక్క 2) బోనాలు 3) బతుకమ్మ 4) సంక్రాంతి 8) తెలంగా