ఆర్మీ పబ్లిక్ పాఠశాల టీచర్ ఇతర నాన్ టీచింగ్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. రాత పరీక్ష లేదు వివరాలు.
పెద్ద శుభవార్త! ఆర్మీ పబ్లిక్ పాఠశాల టీచింగ్ ఇతర నాన్ టీచింగ్ సిబ్బంది PGT, TGT, PRT-All Subjects, Computer science, Art & Craft, Special Educator ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. రాత పరీక్ష లేదు ఇంటర్వ్యూ మాత్రమే.. పూర్తి వివరాలు. సికింద్రాబాద్ లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఆర్కే పురం, టీచర్, ఇతర నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తులను ఆఫ్లైన్ విధానంలో స్వీకరిస్తున్నారు. దరఖాస్తు స్వీకరణ గడువు ఫిబ్రవరి 3, 2026 . వివిధ విభాగాల్లో మొత్తం 45 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here నోటిఫికేషన్ ముఖ్య సమాచారం: పోస్టులు : PGT, TGT, PRT-All Subjects, Computer science, Art & Craft, Special Educator మొత్తం పోస్టులు : 45. వయోపరిమితి : ఫ్రెష్ అభ్యర్థులు 40 సంవత్సరాలకు మించకూడదు. అనుభవం అభ్యర్థులు కలిగిన 55 సంవత్సరాలకు మించకూడదు. దరఖాస్తు విధానం : దరఖాస్తులను ఆఫ్లైన్ విధానంలో ...

































%20Posts%20here.jpg)

