Schooledu Telangana వెబ్ పోర్టల్ నందు టీచర్ డాటా అప్డేట్ చేసుకునే విధానం లైవ్ డెమో.. @elearningbadi.in/
తెలంగాణ ప్రభుత్వం, కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుండి న్యూ అప్డేట్ .. రాష్ట్ర ప్రభుత్వ అన్ని యాజమాన్యాల ఉపాధ్యాయులు, schooledu.telangana.gov.in/ISIM వెబ్ పోర్టల్ నందు టీచర్ డాటాను అప్డేట్ చేసుకునే విధానం.. గమనిక: డెస్క్టాప్, మొబైల్ ఫోన్ రెండింటి నుండి ఈ సర్వీస్ను ఉపయోగించవచ్చు, మొబైల్ ఫోన్ నుండి అప్డేట్ చేయదలచిన వారు, డెస్క్టాప్ మోడ్ ఎనేబుల్ చేసుకొని, మొబైల్ ను ల్యాండ్స్కేప్ మోడ్ లో పట్టుకొని ప్రాసెస్ చేయవచ్చు.. ◆ అవగాహన కోసం డెస్క్టాప్ మోడీ వీడియో చూడండి.. ◆ మొబైల్ వెర్షన్ వీడియో తప్పక చూడండి... ◆ సమస్త govt & local body టీచర్స్ మరియు హెడ్మాస్టర్ లందరికీ గమనిక.. ◆ Schooledu వెబ్సైట్ లో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా టీచర్ డేటా update చేసుకోవలసి ఉంటుంది. ◆ ఇది ప్రతి టీచర్ వ్యక్తిగతంగా చేసుకోవాలి. ముందుగా ఈ లింక్ https://schooledu.telangana.gov.in/ISMS/officialLoginNew.do క్లిక్ చేసే అధికారిక వెబ్ పోర్టల్ ను సందర్శించండి. ◆ మెయిన్ మెనూ లో కనిపిస్తున్న Online Services+ లింక్ పై క్లిక్ చేసి Teacher Data Verification by Teacher ఆప్షన్ను ఎంపిక చేయండి. ◆ రి