✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 16.06.2025 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • NEW! 🎉 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, రాత పరీక్షతో ఎంపిక..Apply here చి.తే:16.06.2025
  •  
  • NEW! 🎉 పదో తరగతి, డిప్లొమా, డిగ్రీ తో ప్రభుత్వ 197 ఉద్యోగాలు..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 డిగ్రీ, మాస్టర్ డిగ్రీతో ✨ 453 శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 బాసర ఐఐఐటీలో ప్రవేశాలు 2025..Apply here చి.తే:21.06.2025
  •  
  • NEW! 🎉 4వ, 7వ, 10వ తరగతి పాస్ తో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 భారీగా ప్రాజెక్ట్ ఇంజనీర్ ప్రాజెక్ట్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 Central Govt JOB డిగ్రీ అర్హతతో ప్రభుత్వ శాశ్వత కొలువులు..Apply here చి.తే:23.06.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీ..Apply here చి.తే:24.06.2025
  •  
  • NEW! 🎉 బీపీసీఎల్ లో ఎగ్జిక్యూటివ్ ఖాళీలు: 10th పాస్..Apply here చి.తే:27.06.2025
  •  
  • NEW! 🎉 హైదరాబాద్ రైల్వే లో ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 372 కొలువుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 శాశ్వత ఫ్యాకల్టీ ఉద్యోగ నియామకాలు 2025..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 కాఫీ బోర్డులో ఉద్యోగ అవకాశాలు. రాత పరీక్ష లేదు..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్ తో 248 ఆఫీసర్ కొలువులు..Apply here చి.తే:01.07.2025
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు..Apply here Notification Released Soon
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    Schooledu Telangana వెబ్ పోర్టల్ నందు టీచర్ డాటా అప్డేట్ చేసుకునే విధానం లైవ్ డెమో.. @elearningbadi.in/

    తెలంగాణ ప్రభుత్వం, కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుండి న్యూ అప్డేట్.. రాష్ట్ర ప్రభుత్వ అన్ని యాజమాన్యాల ఉపాధ్యాయులు, schooledu.telangana.gov.in/ISIM వెబ్ పోర్టల్ నందు టీచర్ డాటాను అప్డేట్ చేసుకునే విధానం..


    గమనిక: డెస్క్టాప్, మొబైల్ ఫోన్ రెండింటి నుండి ఈ సర్వీస్ను ఉపయోగించవచ్చు, మొబైల్ ఫోన్ నుండి అప్డేట్ చేయదలచిన వారు, డెస్క్టాప్ మోడ్ ఎనేబుల్ చేసుకొని, మొబైల్ ను ల్యాండ్స్కేప్ మోడ్ లో పట్టుకొని ప్రాసెస్ చేయవచ్చు..


    ◆ అవగాహన కోసం డెస్క్టాప్ మోడీ వీడియో చూడండి..

    ◆ మొబైల్ వెర్షన్ వీడియో తప్పక చూడండి...

    ◆ సమస్త govt & local body టీచర్స్ మరియు హెడ్మాస్టర్ లందరికీ గమనిక..

    Schooledu వెబ్సైట్ లో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా టీచర్ డేటా update చేసుకోవలసి ఉంటుంది.

    ◆ ఇది ప్రతి టీచర్ వ్యక్తిగతంగా చేసుకోవాలి.

    ముందుగా ఈ లింక్ https://schooledu.telangana.gov.in/ISMS/officialLoginNew.do క్లిక్ చేసే అధికారిక వెబ్ పోర్టల్ ను సందర్శించండి.

    ◆ మెయిన్ మెనూ లో కనిపిస్తున్న Online Services+ లింక్ పై క్లిక్ చేసి Teacher Data Verification by Teacher ఆప్షన్ను ఎంపిక చేయండి.

    రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ & ఎంప్లాయ్ ఐడీ ను నమోదు చేసి Submit పై క్లిక్ చేయండి.

    ◆ రిజిస్టర్ ఫోన్ కు వచ్చిన OTP ఎంటర్ చేసి Submit పై క్లిక్ చేయండి.

    ◆ Click Here to Update Part - A

    ◆ Click Here to Update Part - B ఆప్షన్స్ పేజీ ఓపెన్ అవుతుంది, సంబంధిత లింకుపై క్లిక్ చేసి వివరాలు నమోదు చేస్తూ, Submit పై క్లిక్ చేయండి. 

    ◆ దీనికి సంబందించిన లింక్ పోస్ట్ చేయబడింది. ఇది కంప్యూటర్ & మొబైల్ లో కూడా పని చేస్తుంది.

    https://schooledu.telangana.gov.in/ISMS/officialLoginNew.do


    మొబైల్ లో ఓపెన్ చేసే వారు..

    ముందుగా ఫోన్ లో Chrome బ్రౌజర్ open చేసి desktop option సెట్ చేసుకోవాలి

    ★ ఇప్పుడు Phone ను నిలువుగా (Vertical) పెట్టుకుని

    Online services option Click చేస్తే ఈ క్రింది విధంగా ⏬⏬అంటే-

    "These Services Are Not Available in SmaLL Screen"

    అని వస్తుంది.. కాబట్టి.... ఇప్పుడు మనం మన మొబైల్ లో

    Chrome ద్వారా ఓపెన్ చేశాక - Right side మూడు చుక్కలు press చేసి - అక్కడ Desk Top Set చేసుకోండి.

    ◆ ఇప్పుడు మీ MobilE ను అడ్డంగా( HorijontaL) తిప్పితే Screen Roration  అవుతుంది.

    మైన్ మేను లోని Online Services option Click చేసి - 

    ◆ తర్వాత అక్కడ వచ్చే ఆప్షన్స్ లో

    "Teachers Data Verification BY Teachers" ను క్లిక్ చేయాలి.

    తదుపరి - మన Mobile Number & Empolyee Id Type చేసి, Submit పై క్లిక్ చేయండి.

    ★ రిజిస్టర్ Mobile Number కు ఓ‌టి‌పి వస్తుంది.. దానిని Enter చేసి Submit పై క్లిక్ చేయండి.

    ★ తదుపరి అక్కడ కనిపించే  PART - A Update పై  Click చేసి open చేయండి - అవసరం అయిన Changes చేసి  update చేసి submit చేయండి.

    తదుపరి..

    ★ PART - B ను క్లిక్ చేసి ఓపెన్ చేయండి.

    ◆ తర్వాత అక్కడ వున్న ప్రశ్నలకు Yes/No లేదా అవసరమైన ఇన్ఫర్మేషన్ Fill చేసి Submit చేయండి.

    ◆ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటి అంటే - మనం Link ను ఓపెన్ చేసిన(DeskTop Mode) తర్వాత..

    Mobile లో అడ్డంగా  స్క్రీన్ మార్చుకోవడం ద్వారా కంప్యూటర్ దగ్గరకు లేదా Net Center కు వెళ్ళకుండానే 10 నిమిషాల్లోనే మన టీచర్స్ Data Update చేసుకోవచ్చు.

    ఇప్పటికీ సెటింగ్స్ ఇబ్బందిగా ఉంటే Mobile Version వీడియొ చూడం..

    ◆ ఇంకా Update చేసుకొనని వారు.

    ◆ ఇక్కడ సూచించిన Method లో update చేసుకోండి.

    ★ ఒక ముఖ్యమైన పని మొబైల్ లోనే వెంటనే అయిపోతుంది.

    ◆ ప్రతీ సారీ Netcentre కు వెళ్ళాలంటే కూడా ఇబ్బంది కాబట్టి - 

    ◆ ఇలా ప్రయత్నం చేయండి... మీకు సంబందించిన Teachers Data PART - A & PART - B  update చేసుకోండి.

    ★ ఫోన్ ను అడ్డంగా( HorinontaL Position లో ) పట్టుకొని క్రింది 👇👇 లింక్ ఓపెన్ చేయాలి.

    https://schooledu.telangana.gov.in/ISMS/officialLoginNew.do

    Updation of teacher information by Each and every teacher INDIVIDUALLY@24th MAY -Orders Issued :: Pdf Download here..


    ◆ ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ ను పొందడానికి మా వెబ్ సైట్ ను సబ్స్క్రైబ్ చేయండి.


    🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.


    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆 Download here
  •  
  • 👆Online Applications Ends on 16-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 21-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 23-June -2025
  •  
  • 👆Online Applications Ends on 24-June -2025
  •  
  • 👆Online Applications Ends on 27-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 01-July -2025
  •  
  •  
  • 👆Notification Released Soon
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

    తెలంగాణ టెట్ 2025 పరీక్ష షెడ్యూల్, ప్రాక్టీస్ మాక్ టెస్ట్ పేపర్లు

    ఇంటర్ తో శాశ్వత ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు చేసుకోండి.

    గ్రూప్ - సీ, అసిస్టెంట్ ఇతర పోస్టులకు దివ్యంగజన్ జాతీయ సంస్థ నోటిఫికేషన్ NIEPID Hyd Recruitment Notice for Regular Vacancy..

    బీడీఎల్ హైదరాబాద్ లో ఉద్యోగాలు. రాత పరక్ష లేదు. వివిరాలు ఇవే..

    టెట్ హాల్ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ లింక్ ఇదే. TG TET June 2025 Hall Tickets Released Just Now..

    ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలో ఉద్యోగాల భర్తీ అందరూ దరఖాస్తు చేసుకోండి.

    ఎన్ఐసీఎల్ లో 266 వివిద ఉద్యోగాల భర్తీ! ఏదేని డిగ్రీ ఉంటే చాలు. వివిరాలు ఇలా..

    ఫలితాలు విడుదల: TG ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు 2025 అందుబాటులోకి వచ్చాయి..

    ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్ ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు.

    Popular Posts of this Blog

    RRB NTPC హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. డౌన్లోడ్ లింక్ ఇదే..

    వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

    ప్రభుత్వ గురుకుల విద్యాలయ సంస్థ గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    Wanted Teaching Non-Teaching Staff 2025: బోధన బోధనేతర సిబ్బంది పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    NTPC JOBs: భారీగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్. వివరాలు ఇలా..

    ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీ. భారత ప్రభుత్వ ఉద్యోగాలు.

    తెలుగు రాయడం, చదవడం వచ్చినవారికి ఉద్యోగ అవకాశాలు. తెలంగాణ ఆంధ్రాలో ఖాళీలు ..SBI Opening 2964 CBO Positions Apply Online here..

    ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్ ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు.

    నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం. వివరాలు, దరఖాస్తు లింక్..