గురుకులాల్లో తాత్కాలిక పద్ధతిన అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానం..

గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగ నియామకాలు, వివరాలు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రభుత్వ మైనారిటీ గురుకుల పాఠశాల/ కళాశాలలో ఆంగ్ల మధ్యంలో బోధించుటకు తాత్కాలిక పద్ధతిన నియామకాలు చేపడుతున్నట్లు కోఆర్డినేటర్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన డిగ్రీ అర్హతతో సంబంధిత విభాగంలో టీచింగ్ అనుభవం కలిగిన అభ్యర్థులు ఈనెల 21వ తేదీ లోపు పాల్వంచ సాయిరాం ఏజెన్సీస్ లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన ప్రకటనలో తెలిపారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్, స్క్రీనింగ్, డెమో నిర్వహించి ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు సమాచారం. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, డిప్యూటీ వార్డెన్, స్టాఫ్ నర్స్. సబ్జెక్టు వారీగా ఖాళీల వివరాలు కోసం జోనల్ కార్యాలయంలో సంప్రదించండి. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ/ మాస్టర్ డిగ్రీ అర్హతతో B.Ed అర్హత కలిగి ఉండాలి. స్టాఫ్ నర్స్ పోస్టులకు GNM/ B.Sc Nursing అర్హత అవసరం. NET/ SET అర్హ...