గురుకులాల్లో తాత్కాలిక పద్ధతిన అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానం..
గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగ నియామకాలు, వివరాలు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రభుత్వ మైనారిటీ గురుకుల పాఠశాల/ కళాశాలలో ఆంగ్ల మధ్యంలో బోధించుటకు తాత్కాలిక పద్ధతిన నియామకాలు చేపడుతున్నట్లు కోఆర్డినేటర్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన డిగ్రీ అర్హతతో సంబంధిత విభాగంలో టీచింగ్ అనుభవం కలిగిన అభ్యర్థులు ఈనెల 21వ తేదీ లోపు పాల్వంచ సాయిరాం ఏజెన్సీస్ లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన ప్రకటనలో తెలిపారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్, స్క్రీనింగ్, డెమో నిర్వహించి ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు సమాచారం.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు,
- ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు,
- డిప్యూటీ వార్డెన్,
- స్టాఫ్ నర్స్.
సబ్జెక్టు వారీగా ఖాళీల వివరాలు కోసం జోనల్ కార్యాలయంలో సంప్రదించండి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ/ మాస్టర్ డిగ్రీ అర్హతతో B.Ed అర్హత కలిగి ఉండాలి.
- స్టాఫ్ నర్స్ పోస్టులకు GNM/ B.Sc Nursing అర్హత అవసరం.
- NET/ SET అర్హత & సంబంధిత విభాగంలో టీచింగ్ అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయో పరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి 50 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్టు చేసి, స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి, సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనంతరం డెమో నిర్వహించి నియామకాలు చేపడతారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు మైనారిటీ గురుకుల విద్యాలయ సంస్థ నిబంధనల ప్రకారం ప్రతి నెల గౌరవ వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను నేరుగా సమర్పించుకోవాలి.
దరఖాస్తు చిరునామా :
- సాయిరాం ఏజెన్సీస్ పాల్వంచ, 15-1-38 శాస్త్రి గౌడ్, ZPHS స్కూల్ పక్కన.
📌 సందేహాలను నివృత్తి కోసం 9849375836, 6281737027 సంప్రదించండి.
దరఖాస్తు చివరి తేదీ :: 21.06.2025.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment