Wipro Elite NTH Recruitment 2022 | 3.5 Lacks Salary P.A | Check Eligibility and Online Apply here..
బీటెక్ పూర్తి చేసిన యువతకు కోసం Wipro బంపర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ప్రకటించింది.. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి సంవత్సరానికి 3.5 లక్షల జీతం ఇవ్వనుంది.. నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకొని, రిజిస్టర్ అవ్వడానికి ఈ పేజీ ని పూర్తిగా చదవండి. ప్రముఖ ఐటీ కంపెనీ Wipro బీటెక్ పూర్తి చేసిన/ ప్రస్తుతం చదువుతున్న/ ఎటువంటి అనుభవం లేని అభ్యర్థులకు శుభవార్త చెప్పింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు 2022-23 సంవత్సరంలో ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ మే 2వ తేదీ నుండి ప్రారంభమైనది. దరఖాస్తులకు చివరి తేదీ మే 22, 2022. ఆన్లైన్ అసెస్మెంట్ మే 21 నుండి జూన్ 5 వరకు కొనసాగుతుంది. పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి నోటిఫికేషన్ను తనిఖీ చెయ్యండి. అర్హత ప్రమాణాలు: ◆ రెండువేల 21 22 లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అవి బి.టెక్, బి.ఈ, ఎం.టెక్, ఎం.ఈ ఎంపిక విధానం: ◆ ఈ ఉద్యోగాలకు ఎంపిక లు ఆన్లైన్ అసెస్మెంట్ ద్వారా నిర్వహిస్తారు. ◆ ఆన్లైన్ అసెస్మెంట్ పరీక్ష 3 స్టేషన్లలో నిర్వహిస్తారు. ◆ ఆన్లైన్ అసెస్మెంట్ సమయం 128 నిమిషాలు. ◆ ఈ ఆన్లైన్ అసెస్మెంట్ లో ఆప్టిట్యూడ్ టెస్ట్ ఫర్