ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కోర్టుల్లో 130 కోర్ట్ అటెండర్ రెగ్యులర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్. అన్ని జిల్లాల అభ్యర్థులు అర్హులు. దరఖాస్తు చేసుకోండి.
కోర్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. వివరాలు.. పదో తరగతి ఇంటర్మీడియట్ అర్హతతో భారత సుప్రీంకోర్టు జూనియర్ కోర్ట్ అటెండెంట్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి 130 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది ప్రకటనలు విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు మరియు తెలుగు రాష్ట్రాల (ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ) నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ లో 25.11.2026 నాటికి దరఖాస్తులను సమర్పించుకోవాలి. నోటిఫికేషన్ Pdf & దరఖాస్తు లింక్ ఈ ఆర్టికల్ చివరన అందుబాటులో ఉన్నాయి.. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. ఈ పోస్టులు యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య : 130. 💥 ఆంధ్రప్రదేశ్|తెలంగాణ రాష్ట్రాల్లో జిల్లాల వారీగా ఖాళీల వివరాలు: 👉 కాకినాడ, కర్నూల్, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం & విజయనగరం. 👉 హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం & వరంగల్ 🔴 ఈ ఉద్యోగాలకు Apply చేయడం కోసం Video చూడండి.👇 పోస్ట్ పేర...





























