రాత పరీక్ష లేకుండా! గ్రామీణ విద్యుత్ సబ్ స్టేషన్ లో 319 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ - ఇలా దరఖాస్తు చేయండి
శాశ్వత పోస్టుల భర్తీకి పవర్ గ్రిడ్ సూపర్ నోటిఫికేషన్ జారీ.. భారతీయ అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 03.11.2026 నుండి ప్రారంభమైనది. దరఖాస్తు గడువు 18 .11.2026 . నోటిఫికేషన్ పూర్తి వివరాలు, దరఖాస్తు డైరెక్టర్ లింక్ మీకోసం ఇక్కడ.. పూర్తి ఆర్టికల్ చదవడం ద్వారా మాత్రమే మీరు వివరాలు క్లుప్తంగా తెలుసుకోగలరు అన్ని రకాల లింకులు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది.. భారతదేశ అతిపెద్ద ట్రాన్స్మిషన్ యూనిట్ మహారత్న పబ్లిక్ సెక్టార్ కంపెనీ పవర్ గ్రిడ్, ఖాళీగా ఉన్న ఇంజనీర్ ట్రైనీ 2026 పోస్టుల భర్తీకి (Advt. No.CC /04/2025 dated 27.09.2025) నోటిఫికేషన్ జారీ చేసింది. ఎలక్ట్రికల్/ సివిల్/కంప్యూటర్ సైన్స్/ ఎలక్ట్రానిక్స్/ విభాగాల్లో 319 పోస్టుల కోసం ఆసక్తి కలిగిన భారతీయ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని యువత ఈ అవకాశాల కోసం వెంటనే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించి పోటీ పడండి. దివ్యాంగులకు సైతం పోస్టులు అందుబాటులో ఉండనున్నాయి. ఈ అవకాశాలను అస్సలు మిస్ అవ్వకండి. ఆన్లైన్ దరఖాస్తు లింక్ ఆర్టికల్ చివరన అందించాను, దానిపై క్లిక్ చేయడం ద్వారా మీరు డైరెక్ట్ గా రిజిస్ట్రేషన్ చేసుకుని దరఖాస్తు...





























