రాత పరీక్ష లేకుండా సర్టిఫికెట్ వెరిఫికేషన్ తో 400 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ - ఈ స్టెప్స్ తో దరఖాస్తు సమర్పించండి
10వ తరగతి, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ అర్హతలు కలిగిన అభ్యర్థులకు శుభవార్త ! భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO), తిరుపతి శ్రీహరికోటలోని, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ (SDSC SHAR) విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ ను జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ పోస్టుల కోసం 06.11.2026 నుండి 26.11.2026 నాటి వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను సమర్పించుకోవాలి. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అవకాశాల కోసం పోటీ పడవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన Pdf లింక్, దరఖాస్తు లింక్ క్రింద ఇవ్వబడింది. పూర్తి వివరాలు తెలుసుకుని దరఖాస్తులను సమర్పించండి. నోటిఫికేషన్ పూర్తి సమాచారం ఖాళీల వివరాలతో మీ కోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య : 400. విభాగాలు : ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ టెక్నీషియన్ అప్రెంటిస్ డిప్లొమా ట్రేడ్ అప్రెంటిస్ ఒకేషనల్ అప్రెంటిస్ విద్యార్హత : ప్రభుత్వ గ...





































