టీచింగ్ అసోసియేట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ PJTAU Walk In Interview for Teaching Associate

టీచింగ్ అసోసియేట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్, వివరాలు: బ్యాచిలర్/ మాస్టర్ డిగ్రీ & పిహెచ్డి తో డిగ్రీ, పిజి కోర్సులు చదువుతున్న విద్యార్థులకు బోధించడానికి పార్ట్-టైం టీచింగ్ అసోసియేట్ కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ శుభవార్త! చెప్పింది. ఇంగ్లీష్, అగ్రికల్చర్ స్టాటిస్టిక్స్ & మ్యాథమెటిక్స్, అగ్రానమీ, జనటిక్ & ప్లాంట్ బ్రీడింగ్, హార్టికల్చర్, అగ్రికల్చర్ ఎకనామిక్స్, ఎంటోమాలజీ లైవ్ స్టార్ట్ పౌల్ట్రీ అండ్ ఫిషరీస్ మేనేజ్మెంట్ పోస్టుల భర్తీకి 18.08.2025 న ఉదయం 10:00 గంటలకు ఇంటర్వ్యూలను నిర్వహించి నియామకాలు చేపడుతున్నట్టు అధికారికంగా నోటిఫికేషన్ No.1001/Estt./TA/Appointment/2025, Dated:13.08.2025 న జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేరుగా అర్హత ధ్రువపత్రాల కాపీలతో ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు, అధికారిక వెబ్ సైట్ ను లేదా దిగువ సూచించిన లింక్ పై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు...