టీచింగ్ అసోసియేట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ PJTAU Walk In Interview for Teaching Associate
టీచింగ్ అసోసియేట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్, వివరాలు:
బ్యాచిలర్/ మాస్టర్ డిగ్రీ & పిహెచ్డి తో డిగ్రీ, పిజి కోర్సులు చదువుతున్న విద్యార్థులకు బోధించడానికి పార్ట్-టైం టీచింగ్ అసోసియేట్ కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ శుభవార్త! చెప్పింది. ఇంగ్లీష్, అగ్రికల్చర్ స్టాటిస్టిక్స్ & మ్యాథమెటిక్స్, అగ్రానమీ, జనటిక్ & ప్లాంట్ బ్రీడింగ్, హార్టికల్చర్, అగ్రికల్చర్ ఎకనామిక్స్, ఎంటోమాలజీ లైవ్ స్టార్ట్ పౌల్ట్రీ అండ్ ఫిషరీస్ మేనేజ్మెంట్ పోస్టుల భర్తీకి 18.08.2025 న ఉదయం 10:00 గంటలకు ఇంటర్వ్యూలను నిర్వహించి నియామకాలు చేపడుతున్నట్టు అధికారికంగా నోటిఫికేషన్ No.1001/Estt./TA/Appointment/2025, Dated:13.08.2025 న జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేరుగా అర్హత ధ్రువపత్రాల కాపీలతో ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు, అధికారిక వెబ్ సైట్ ను లేదా దిగువ సూచించిన లింక్ పై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య : 08.
పోస్ట్ పేరు : టీచింగ్ అసోసియేట్.
టీచింగ్ విభాగాలు :
- ఇంగ్లీష్,
- అగ్రికల్చర్ స్టాటిస్టిక్స్ & మ్యాథమెటిక్స్,
- అగ్రానమీ,
- జనటిక్ & ప్లాంట్ బ్రీడింగ్,
- హార్టికల్చర్,
- అగ్రికల్చర్ ఎకనామిక్స్,
- ఎంటోమాలజీ
- లైవ్ స్టార్ట్ పౌల్ట్రీ అండ్ ఫిషరీస్ మేనేజ్మెంట్
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పైన పేర్కొనబడిన విభాగాల్లో పీహెచ్డీ అర్హత అర్హత కలిగి ఉండాలి.
- NET/ SLET అర్హత అవసరం
- సంబంధిత విభాగంలో టీచింగ్ అనుభవం అవసరం.
- సంబంధిత విభాగంలో టీచింగ్ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
వయోపరిమితి :
- ఇంటర్వ్యూ తేదీ నాటికి 21-45 సంవత్సరాలు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
- ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపికలు చేపడతారు.
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలతో నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.35,000 - రూ.40,000 ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
ఇంటర్వ్యూ వేదిక, తేదీ, సమయం:
ఇంటర్వ్యూ వేదిక ::
- Office of The Associate DEAN Agriculture College Warangal - 506007.
- ఇంటర్వ్యూ తేదీ :: 18.08.2025.
- ఇంటర్వ్యూ సమయం :: ఉదయం 10:00 గంటల నుండి.
అధికారిక వెబ్సైట్ : https://www.pjtau.edu.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment