CLAT 2024 Result: క్లాట్ ఫలితాలు విడుదల అడ్మిట్ కార్డు నెంబర్ పుట్టిన తేదీ తో స్కోర్ కార్డ్ డౌన్లోడ్ చేయండి Out! Print Score Card here..
అభ్యర్థులకు అలర్ట్! డిసెంబర్ 3న దేశవ్యాప్తంగా 139 కేంద్రాల్లో నిర్వహించినటువంటి కామన్ లా అడ్మిషన్ టెస్ట్ క్లాట్ 2024 ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలకు సంబంధించిన స్కోర్ కార్డు కొసం అధికారిక వెబ్సైట్ ను సందర్శించి, కేవలం రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు పుట్టిన తేదీలను నమోదు చేసి, డౌన్లోడ్ చేయవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీలో బిఎ, ఎల్ఎల్బి, ఎల్ఎల్ఏం కోర్సుల్లో ప్రవేశాలకు ఈ పరీక్షలను నిర్వహించింది. త్వరలోనే అడ్మిషన్, కౌన్సిలింగ్ వివరాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచనంది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here CLAT 2024 Results ప్రెస్ నోట్ :: ఇక్కడ చదవండి . CLAT 2024 ఫలితాలను డౌన్లోడ్ చేయడం ఎలా? సులభంగా క్లాట్ ఫలితాలను డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి. ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. అధికారిక వెబ్సైట్ లింక్ :: https://consortiumofnlus.ac.in/ అధికారిక Home పేజీలోని CLAT 2024 లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు CLAT 2024 పేజీలోకి రే డైరెక్ట్ అవుతారు...