CLAT 2024 Result: క్లాట్ ఫలితాలు విడుదల అడ్మిట్ కార్డు నెంబర్ పుట్టిన తేదీ తో స్కోర్ కార్డ్ డౌన్లోడ్ చేయండి Out! Print Score Card here..
అభ్యర్థులకు అలర్ట్!
డిసెంబర్ 3న దేశవ్యాప్తంగా 139 కేంద్రాల్లో నిర్వహించినటువంటి కామన్ లా అడ్మిషన్ టెస్ట్ క్లాట్ 2024 ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలకు సంబంధించిన స్కోర్ కార్డు కొసం అధికారిక వెబ్సైట్ ను సందర్శించి, కేవలం రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు పుట్టిన తేదీలను నమోదు చేసి, డౌన్లోడ్ చేయవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీలో బిఎ, ఎల్ఎల్బి, ఎల్ఎల్ఏం కోర్సుల్లో ప్రవేశాలకు ఈ పరీక్షలను నిర్వహించింది. త్వరలోనే అడ్మిషన్, కౌన్సిలింగ్ వివరాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచనంది.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
CLAT 2024 Results ప్రెస్ నోట్ :: ఇక్కడ చదవండి.
CLAT 2024 ఫలితాలను డౌన్లోడ్ చేయడం ఎలా?
- సులభంగా క్లాట్ ఫలితాలను డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
- ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
- అధికారిక వెబ్సైట్ లింక్ :: https://consortiumofnlus.ac.in/
- అధికారిక Home పేజీలోని CLAT 2024 లింక్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు CLAT 2024 పేజీలోకి రే డైరెక్ట్ అవుతారు.
- ఇక్కడ Main Menu లో కనిపిస్తున్న Result లింక్ పై క్లిక్ చేయండి.
- CLAT 2024 ఫలితాలు డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన పేజ్ ఓపెన్ అవుతుంది.
- ఇక్కడ క్లాట్ 2024 అప్లికేషన్ నెంబర్ లేదా అడ్మిట్ కార్డు నెంబర్ మరియు పుట్టిన తేదీలను నమోదు చేసి Print Score Card బటన్ పై క్లిక్ చేయండి.
- సంబంధిత ఫలితం ప్రీవ్యూ ఓపెన్ అవుతుంది.
భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకొని భద్రపరచుకోండి.
ఇప్పుడే నేరుగా CLAT 2024 ఫలితాలను డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment