డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానం, రెగ్యులర్ ఉద్యోగాలు - అప్లై చేయండి..
12th, గ్రాడ్యుయేషన్ అర్హతతో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) నుండి 111 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్... భారత ప్రభుత్వ రంగానికి చెందిన, మినిస్ట్రీ ఆఫ్ హోమో ఫైర్స్ విభాగం నుండి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్, హెడ్ కానిస్టేబుల్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత & తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి ముఖ్య వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 111 విభాగాలు : అసిస్టెంట్ సబ్- ఇన్స్పెక్టర్ - 23 హెడ్ కానిస్టేబుల్ -53 డాటా ఎంట్రీ ఆపరేటర్ -53 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్, గ్రాడ్యుయేషన్ లో అర్హత సాధించిన అభ్యర్థులు అర్హులు. సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న వారిక...





























