Govt MTS JOB: పదో తరగతి అర్హత తో రెగ్యులర్ మల్టీ టాస్కింగ్ స్టాప్ పోస్టుల భర్తకి నోటిఫికేషన్. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. Apply here
10వ తరగతి, ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు... భారత ప్రభుత్వ మినరల్ మరియు మెటీరియల్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన భువనేశ్వర్ లోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్ అండ్ మెటీరియల్ టెక్నాలజీ (IMMT) విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి మల్టీ టాస్కింగ్ స్టాప్ (MTS) పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు 23.03.2026 ఉదయం 11:00 గంటల నుండి ప్రారంభమై 21.04.2026 సాయంత్రం 05:00 గంటల వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను సమర్పించవచ్చు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఈ అవకాశం ఉంటుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :07 పోస్ట్ పేరు : మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS). విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి, 10+2/XII లో అ...























































%20Posts%20here.jpg)

