పాలిటెక్నిక్ విద్య - ఒక బంగారు బాట: 10th పాస్ లకు పాలిటెక్నిక్ ప్రవేశంతో ఉన్నత ఉద్యోగ అవకాశాలు..
పాలిటెక్నిక్ విద్య - ఒక బంగారు బాట : 10th పాస్ లకు పాలిటెక్నిక్ ప్రవేశంతో ఉన్నత ఉద్యోగ అవకాశాలు.. POLYCET-2025-Notification-and-Online-Application-Step-by-Step-Process.. తెలంగాణ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ POLYCET 2025: Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 10వ తరగతి/ తత్సమాన అర్హతతో పాలిటెక్నిక్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. దీనిని స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (SBTET), తెలంగాణ, హైదరాబాద్ నిర్వహిస్తోంది. పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూషన్ లో అందించే ఇంజనీరింగ్/ నాన్-ఇంజనీరింగ్/ టెక్నాలజీ మరియు అన్ని డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కొరకు అభ్యర్థులు "పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025" ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. రాష్ట్రంలోని అన్ని ఎయిడెడ్ మరియు అన్ఎయిడెడ్, ప్రైవేట్ పాలిటెక్నిక్/ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు మరియు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ(PJTSAU), లో అందుబాటులో ఉన్న వ్యవసాయం, అగ్రికల్చర్, ఇంజినీరింగ్, సిడ్ టెక్నోలజీ & ఆర్గానిక్ అగ్రికల్చర్ కోర్సుల్లో డి...