పాలిటెక్నిక్ విద్య - ఒక బంగారు బాట: 10th పాస్ లకు పాలిటెక్నిక్ ప్రవేశంతో ఉన్నత ఉద్యోగ అవకాశాలు..
పాలిటెక్నిక్ విద్య - ఒక బంగారు బాట:
- 10th పాస్ లకు పాలిటెక్నిక్ ప్రవేశంతో ఉన్నత ఉద్యోగ అవకాశాలు..
- POLYCET-2025-Notification-and-Online-Application-Step-by-Step-Process..
తెలంగాణ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ POLYCET 2025:
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
10వ తరగతి/ తత్సమాన అర్హతతో పాలిటెక్నిక్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. దీనిని స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (SBTET), తెలంగాణ, హైదరాబాద్ నిర్వహిస్తోంది. పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూషన్ లో అందించే ఇంజనీరింగ్/ నాన్-ఇంజనీరింగ్/ టెక్నాలజీ మరియు అన్ని డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కొరకు అభ్యర్థులు "పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025" ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. రాష్ట్రంలోని అన్ని ఎయిడెడ్ మరియు అన్ఎయిడెడ్, ప్రైవేట్ పాలిటెక్నిక్/ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు మరియు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ(PJTSAU), లో అందుబాటులో ఉన్న వ్యవసాయం, అగ్రికల్చర్, ఇంజినీరింగ్, సిడ్ టెక్నోలజీ & ఆర్గానిక్ అగ్రికల్చర్ కోర్సుల్లో డిప్లోమా మరియు శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్రం హార్టికల్చర్ యూనివర్సిటీ(SKLTSHU) అందించే డిప్లొమా కోర్సుల్లో మరియు పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటి(PVNRTVU) లో ప్రవేశం పొందవచ్చు..
గ్రామ పాలన అదికారి GPO/ VRO పోస్టుల భర్తీకి ప్రకటన 👇
విద్యార్హత:
- 10వ తరగతి/ తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- 31.12.2025 నాటికి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 22 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- కోర్సులను బట్టి 4 సంవత్సరాల వరకు వయో-పరిమితిలో సడలింపు లభిస్తుంది.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
- దరఖాస్తు ఫీజు: రూ.500/-.
- ఎస్సీ/ ఎస్టీ లకు రూ.250/-,
- లేట్ ఫీ రూ.100/-,
- తాత్కాల్ ఫీ రూ.300/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 19.03.2025 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 19.04.2025 వరకు,
రూ.100 లేటెస్ట్ టీ తో దరఖాస్తులకు చివరి తేదీ :: 21.04.2025 వరకు,
తాత్కాల్ ఫీజు తో దరఖాస్తు చివరి తేదీ :: 23.04.2025 వరకు.
కోర్సుల వివరాలు:
- పాలిటెక్నిక్ డిప్లోమా లో కంప్యూటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ & మిషన్ లెర్నింగ్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, మెకానికల్ మొదలగునవి.
పాలిటెక్నిక్ తో ఉద్యోగ అవకాశాలు:
- సాఫ్ట్వేర్, ఇంజనీరింగ్, ఇరిగేషన్, పబ్లిక్ హెల్త్, రైల్వే, ఎయిర్ లైన్స్, ట్రాన్స్ పోర్ట్, గనులు, ఇండియన్ ఆర్మీ, నేవీ, ఆర్టీసీ, ట్రాన్స్కో, పవర్ గ్రిడ్, భేల్, BDL, BEL, BSNL, డిఫెన్స్, NTPC మొదలగు వివిధ కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీ/ కార్పొరేట్ సంస్థల్లో సూపర్వైజర్ స్థాయి ఉద్యోగాలను కోర్స్ పూర్తి కావడంతో పొందవచ్చు..
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది స్టెప్స్ అనుసరించండి.
- అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
- అధికారిక వెబ్సైట్ :: https://www.polycet.sbtet.telangana.gov.in/
- ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణ మొత్తం 6 దశల్లో ఉంటుంది.
- మొదటి దశ :: రిజిస్ట్రేషన్,
- రెండవ దశ :: దరఖాస్తు లాగిన్,
- మూడవ దశ :: ఫీ పేమెంట్,
- నాలుగవ దశ :: దరఖాస్తు పూర్తి చేయడం,
- ఐదవ దశ :: దరఖాస్తు ప్రింట్ చేయడం.
- ఆరవ దశ :: హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకోవడం.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment