హైదరాబాద్ కేంద్ర ప్రభుత్వ సంస్థ లో శాశ్వత ఉద్యోగాలు, ఏపీ, టిఎస్ మిసవ్వకండి. IRDIA inviting applications for permanent Positions Apply here..
గ్రాడ్యుయేషన్ తో శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం. హైదరాబాద్లోని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ & డెవలప్మెంట్ అథారిటీ 45 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 11.04.2023 నుండి 10.05.2023 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు.. ఆన్లైన్ రాత పరీక్షల ఆధారంగా నియామకాలు చేపడుతున్న ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.44,500 నుండి రూ.89,150 ప్రకారం దాదాపుగా రూ.1,30,000 వరకు ప్రతి నెల జీతంగా చెల్లించనుందీ. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. ఇక్కడ " ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్ " చేయబడతాయి.. 10th Pass Govt JOBs Click Here Daily 10 G.K MCQ for All Competitive Exam Click Here Employment News Download Here Daily All Main & e-News Paper Read Here ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 45. పోస్ట్ పేరు :: అసిస్టెంట్ మేనేజర్. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి.. అక్టురియల్, ఫైనాన్స్, లా ఐటి,