NHB Contract JOB హౌసింగ్ బ్యాంక్ లో ఎలాంటి రాత పరీక్షలు లేకుండా ఉద్యోగాలు Apply here

నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఎలాంటి రాత పరీక్షలు లేకుండా ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. న్యూఢిల్లీలోని నేషనల్ హౌసింగ్ బ్యాంక్ లో ఓపెన్ ద ప్రాతిపదికన వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 09-07-2025 నుండి 22-07-2025 వరకు దరఖాస్తులను సమర్పించుకోవాలి. మరిన్ని వివరాల కోసం సైట్ ని సందర్శించి సమాచారాన్ని తెలుసుకోగలరు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు :- మొత్తం ఖాళీల సంఖ్య :-10 విభాగాల వారీగా ఖాళీల వివరాలు :- చీప్ టెక్నాలజీ ఆఫీసర్ -1 ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ -1 చీప్ రీస్క్ ఆఫీసర్ -1 అడ్మినిస్ట్రేటర్ (లెర్నింగ్ & డెవలప్మెంట్) -2 సీనియర్ టాక్స్ ఆఫీసర్ -2 సీనియర్ అప్లికేషన్ డెవలప్మెంట్ -1 అప్లికేషన్ డెవలపర్ -2 విద్యార్హత :- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి డిగ్రీ /బీ...