TSPSC Physical Director Recruitment 2022 | మాస్టర్ డిగ్రీతో ఫిజికల్ డైరెక్టర్ ఉద్యోగాల భర్తీ | Hurry Up! Registration Closed Soon..
మాస్టర్ డిగ్రీతో ఫిజికల్ డైరెక్టర్ ఉద్యోగాల భర్తీ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్. రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్నటువంటి ఇంటర్మీడియట్ విద్య సాంకేతిక విద్య విభాగాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ నెంబర్.26/2022, తేదీ: 28.12.2022ను జారీ చేసింది. టెక్నికల్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లో 128 ఖాళీలు ఉన్నాయి. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల అభ్యర్థులు 06.01.2023 నుండి, 27.01.2023 మధ్య ఆన్లైన్ దరఖాస్తు సమర్పించవచ్చు.. కంప్యూటర్ బేస్డ్ (CBT)/మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ రూపంలో పరీక్షలు నిర్వహించి ఎంపిక చేయనున్న ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు, బేసిక్ పే రూ.54,220/- నుండి రూ.1,33,630/- ప్రకారం ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం ఇక్కడ.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 128 . పోస్ట్ పేరు :: ఫిజికల్ డైరెక్టర్. విభాగాల వారీగా ఖాళీలు: 1. టెక్నికల్ విద్యా విభాగంలో ఫిజికల్ డైరెక్టర్లు - 37 , 2. ఇంటర్మీడియట్ విద్యా విభాగంలో ఫిజికల్ డైరెక్టర్లు - 91 . విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొంద...