ICMR-NIIH Staff Nurse, Data-Entry Operator & Medical, Social Worker Recruitment 2022 | ఇంటర్ తో పలు ఉద్యోగాల భర్తీ! పూర్తి వివరాలివే..
Job Alert 2022 | నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునోహెమటాలజీ(NIIH)లో సైంటిస్ట్, స్టాఫ్ నర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్, మెడికల్ సోషల్ వర్కర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు.. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ శాశ్వత ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రకటన.. గ్రాడ్యూవెట్ మిస్ అవ్వకండి. 50 వేల జీతం తో హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | రాత పరీక్ష లేదు.. నిరుద్యోగులకు శుభవార్త..! నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునోహెమటాలజీ, చంద్రపూర్(NIIH)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునోహెమటాలజీ(NIIH) 05సైంటిస్ట్, మెడికల్ సోషల్ వర్కర్, స్టాఫ్ నర్స్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల కోసం దరఖాస్తులు కోరుతుంది. అర్హులైన, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో 22 సెప్టెంబర్ 2022 నుంచి దరఖాస్తుల ప్రక్రియ మొదలై 06 అక్టోబర్ 2022 వరకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం. ఇంటర్ తో 540 ప్రభుత్వ పర్మిన...