వ్యవసాయ శాఖ బయో కెమిస్ట్రీ విభాగంలో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఈనెల 25న ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. వివరాలు..
రాత పరీక్ష లేకుండా! 31,000/- వేతనంతో.. ఉద్యోగ అవకాశాలు... ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, డివిజన్ ఆఫ్ బయో కెమిస్ట్రీ, ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్థులను నేరుగా మార్చి 25 2026 న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు పిలుపునిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు వివరాలు తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. లేదా ఈ ఆర్టికల్ చివరన ఉన్న నోటిఫికేషన్ పిడిఎఫ్ లింక్ పై క్లిక్ చేసి వివరాలు తెలుసుకోండి. ఇంటర్వ్యూలకు హాజరై ఈ ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 01. పోస్ట్ పేరు :: ప్రాజెక్ట్ అసోసియే -I. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బయో టెక్నాలజీ/ బయో కెమిస్ట్రీ/ప్లాంట్ బయో కెమిస్ట్రీ/ లైఫ్ సైన్స్/ ఫుడ్ సైన్స్ విభాగాల్లో.. M.Sc/ M.Tech అర్హత కలిగి ఉండాలి. NET/ GATE ప్రామాణికం కాదు. ప్రోటీన్ బయో కెమిస్ట్రీ/ ఫుడ్ బయో కెమిస్ట్రీ/ మొలిక్యులర్ బయాలజీ విభాగ...






































%20Posts%20here.jpg)

