650 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ | అందరూ అర్హులే | AFMS Recruitment 2023 Apply Online here..
ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్, షార్ట్ సర్వీస్ కమిషన్డ్, మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్. ఎలాంటి రాత పరీక్షలు లేదు. ఇంటర్వ్యూలో నిర్వహించి ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులు సెప్టెంబర్ 10, 2023 నాటికి సమర్పించవచ్చు. మహిళ, పురుష అభ్యర్థులకు పోస్టులు అందుబాటులో ఉన్నాయి. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్మూర్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్, మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 650. జెండర్ వారీగా పోస్టులు; పురుషులకు - 585, స్త్రీలకు - 65. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, MBBS అర్హత కలిగి ఉండాలి. వయో పరిమితి : డిసెంబర్ 31, 2023 నాటికి 30 సంవత్సరాలు పూర్తి చేసుకుని 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. 📌 నోటిఫికేషన్ పూర్తి వివరాలకు ఆగస్టు 12, 2023న జారీ చేయబడిన ఎంప్లాయిమెంట్ న్యూస్ చదవండి. తాజా ఎంప్లాయిమెంట్ న్యూస్ పిడిఎఫ్ :: కోసం ఇక్కడ క్లిక్ చేయండి.