650 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ | అందరూ అర్హులే | AFMS Recruitment 2023 Apply Online here..
ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్, షార్ట్ సర్వీస్ కమిషన్డ్, మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్.
- ఎలాంటి రాత పరీక్షలు లేదు.
- ఇంటర్వ్యూలో నిర్వహించి ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
- భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులు సెప్టెంబర్ 10, 2023 నాటికి సమర్పించవచ్చు.
- మహిళ, పురుష అభ్యర్థులకు పోస్టులు అందుబాటులో ఉన్నాయి.
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 650.
జెండర్ వారీగా పోస్టులు;
- పురుషులకు - 585,
- స్త్రీలకు - 65.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, MBBS అర్హత కలిగి ఉండాలి.
వయో పరిమితి :
- డిసెంబర్ 31, 2023 నాటికి 30 సంవత్సరాలు పూర్తి చేసుకుని 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
📌 నోటిఫికేషన్ పూర్తి వివరాలకు ఆగస్టు 12, 2023న జారీ చేయబడిన ఎంప్లాయిమెంట్ న్యూస్ చదవండి.
తాజా ఎంప్లాయిమెంట్ న్యూస్ పిడిఎఫ్ :: కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఎంపిక విధానం ::
- ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
ఇంటర్వ్యూ తేదీ :: సెప్టెంబర్/ అక్టోబర్ 2023.
గౌరవ వేతనం ::
- ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల 85,000/- వరకు జీతం చెల్లిస్తారు.
- ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 12.08.2023.
- ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 10.09.2023.
- అధికారిక వెబ్సైట్ :: http://www.amcsscentry.gov.in/
- అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
- ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment