డిగ్రీ, మాస్టర్ డిగ్రీతో ✨రాత పరీక్ష లేకుండా! 69 శాశ్వత ఉద్యోగాల భర్తీ | UPSC Permanent Positions Recruitment 2023 | Apply Online here..
డిగ్రీ మాస్టర్ డిగ్రీ తో, ఆఫీసర్ స్థాయి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న భారతీయ యువతకు UPSC శుభవార్త ! యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC), శాశ్వత ప్రతిపాదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 13-4-2023 వరకు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం. ఇక్కడ " ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్ " చేయబడతాయి.. 10th Pass Govt JOBs Click Here Daily 10 G.K MCQ for All Competitive Exam Click Here Employment News Download Here Daily All Main & e-News Paper Read Here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :69 విభాగాల వారీగా ఖాళీల వివరాలు : వ్యవసాయ రీజనల్ డైరెక్టర్ - 01, వ్యవసాయ అసిస్టెంట్ కమిషనర్ - 01, మైనింగ్ అసిస్టెంట్ ఆఫీసర్ - 22, అసిస్టెంట్ మినరల్ ఎకనామిక్స్ - 04, మైనింగ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ - 34, యూత్ ఆఫీసర్ - 07.. మొదలగునవి. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో డిప్లమా/ డిగ్రీ/ పోస్ట్ గ్రాడ్యుయేషన్/...