డిగ్రీ, మాస్టర్ డిగ్రీతో ✨రాత పరీక్ష లేకుండా! 69 శాశ్వత ఉద్యోగాల భర్తీ | UPSC Permanent Positions Recruitment 2023 | Apply Online here..
డిగ్రీ మాస్టర్ డిగ్రీ తో, ఆఫీసర్ స్థాయి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న భారతీయ యువతకు UPSC శుభవార్త !
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC), శాశ్వత ప్రతిపాదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 13-4-2023 వరకు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం.
ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
10th Pass Govt JOBs | |
Daily 10 G.K MCQ for All Competitive Exam | |
Employment News | |
Daily All Main & e-News Paper |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :69
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
- వ్యవసాయ రీజనల్ డైరెక్టర్ - 01,
- వ్యవసాయ అసిస్టెంట్ కమిషనర్ - 01,
- మైనింగ్ అసిస్టెంట్ ఆఫీసర్ - 22,
- అసిస్టెంట్ మినరల్ ఎకనామిక్స్ - 04,
- మైనింగ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ - 34,
- యూత్ ఆఫీసర్ - 07.. మొదలగునవి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో డిప్లమా/ డిగ్రీ/ పోస్ట్ గ్రాడ్యుయేషన్/ పీహెచ్డీ అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం అవసరం.
డిగ్రీ, డిప్లమా తో IRCTC ✨హైదరాబాద్ వేదికగా రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి ప్రకటన. దరఖాస్తు చేశారా?.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి 30 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :
- దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ/ నియామక పరీక్ష, రూల్స్ ఆప్ రిజర్వేషన్ల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
- ఇంటర్వ్యూలను 100 మార్కులకు నిర్వహిస్తారు.
- UR/EWS లకు - 50,
- OBC లకు - 45,
- SC ST PwBD లకు -40. మార్కులు సాధించాల్సి ఉంటుంది.
గ్రాడ్యుయేట్లకు గుడ్ న్యూస్ ✨ రాత పరీక్ష లేకుండా BSNL లో అప్రెంటిస్ ప్రవేశాలు | దరఖాస్తు చేశారా?.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ అభ్యర్థులకు రూ.25/-.
- ఎస్సీ/ ఎస్టీ/ PwBD/ మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 25.03.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :: 13-04-2023, రాత్రి 11:59 వరకు.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ :: 14.04.2024, రాత్రి 11:59 వరకు.
అధికారిక వెబ్సైట్ : https://www.upsconline.nic.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి / డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment