ఇంజినీరింగ్ డిగ్రీతో ప్రాజెక్ట్ ఇంజనీర్, ట్రైనీ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. దరఖాస్తు చేయండి ఇలా.. BEL Opening TE 20 PE 30 Vacancies Apply Online here..
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ (BEL), CRL-Ghaziabad Unit రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ల ఆధారంగా ట్రైనీ ఇంజనీర్-20, ప్రాజెక్ట్ ఇంజనీర్-30, ప్రాజెక్ట్ ఆఫీసర్-I (హ్యూమన్ రిసోర్స్)-01 మరియు ప్రాజెక్టు ఇంజనీర్-I (మెటీరియల్ మేనేజ్మెంట్)-01.. ఉద్యోగాల భక్తికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 29.11.2023 నుండి ప్రారంభమైనది.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, ముఖ్య తేదీల వివరాలు మొదలగునవి మీకోసం.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ ట్రైనీ, ప్రాజెక్ట్ ఇంజనీర్ రిక్రూట్మెంట్ 2023 నోటిఫికేషన్ వివరాలు: పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 52 . విభాగాల వారీగా ఖాళీల వివరాలు: ట్రైనీ ఇంజనీర్-I - 20, ప్రాజెక్ట్ ఇంజనీర్-I - 30, ప్రాజెక్ట్ ఆఫీసర్-I (హ్యూమన్ రిసోర్స్) - 01, ప్రాజెక్ట్ ఇంజనీర్-I (మెటీరియల్ మేనేజ