సైనిక పాఠశాల టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. Sainik School Teaching, Non-Teaching staff Notification వెంటనే దరఖాస్తు చేయండి.
సైనిక పాఠశాల టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి 💫సూపర్ 2 ప్రకటనలు విడుదల. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సైనిక్ స్కూల్ రేవారి, హర్యానా మరియు సైనిక పాఠశాల ఇంపాల్, మణిపూర్.. రెగ్యులర్ విధానంలో టీచర్, ఇతర నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆఫ్ లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ బంపర్ ప్రకటనలు విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు తేదీ: 17.04.2026 వరకు ఆఫ్ లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు.. పోస్టుల వివరాలు: Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here విద్యార్హత: పోస్టులను అనుసరించి, ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి, సంబంధిత విభాగంలో కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ, బీ.ఈడీ, ఎం.ఈడి, పీజీ అర్హతతో సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) అర్హత కలిగి ఉండాలి.. మరియు సంబంధిత విభాగంలో టీచింగ్ అనుభవం, ఆటలు, కో-కరిక్యులర్ యాక్టివిటీస్ లో మరియు కంప్యూటర్ అప్లికేషన్ నైపుణ్యం కలిగి ఉండాలి.. వయో-పరిమితి: దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్...




































%20Posts%20here.jpg)

