సైనిక పాఠశాల టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. Sainik School Teaching, Non-Teaching staff Notification వెంటనే దరఖాస్తు చేయండి.
సైనిక పాఠశాల టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి 💫సూపర్ 2 ప్రకటనలు విడుదల.
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సైనిక్ స్కూల్ రేవారి, హర్యానా మరియు సైనిక పాఠశాల ఇంపాల్, మణిపూర్.. రెగ్యులర్ విధానంలో టీచర్, ఇతర నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆఫ్ లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ బంపర్ ప్రకటనలు విడుదల చేసింది.
నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు తేదీ: 17.04.2026 వరకు ఆఫ్ లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు..
పోస్టుల వివరాలు:
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
విద్యార్హత:
- పోస్టులను అనుసరించి, ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి, సంబంధిత విభాగంలో కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ, బీ.ఈడీ, ఎం.ఈడి, పీజీ అర్హతతో సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) అర్హత కలిగి ఉండాలి..
- మరియు సంబంధిత విభాగంలో టీచింగ్ అనుభవం, ఆటలు, కో-కరిక్యులర్ యాక్టివిటీస్ లో మరియు కంప్యూటర్ అప్లికేషన్ నైపుణ్యం కలిగి ఉండాలి..
వయో-పరిమితి:
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 18 - 50 సంవత్సరాలకు మించకూడదు.
గౌరవ వేతనం:
- కాంట్రాక్ట్ బేసిస్ పోస్టులకు ₹.19,900/- నుండి ₹.1,42,4000/- ప్రతి నెలా చెల్లిస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
దరఖాస్తు విధానం:
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకుని, సంబంధిత వివరాలతో పూర్తిచేసి పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా పంపించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తు ఫీజు :: రూ.500/-
- స్కూల్ పేరు మీద డిడి తీసి దరఖాస్తు తో పాటు జత చేసి సమర్పించుకోవాలి.
ఎంపిక విధానం:
- వచ్చిన దరఖాస్తులను షార్ట్లిస్ట్ చేసి, రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్, మరియు ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపిక చేపడతారు.
అధికారిక వెబ్సైట్ Sainik School Rewari :: https://ssrw.org/
అధికారిక నోటిఫికేషన్ Sainik School Rewari :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
Sainik School Rewari దరఖాస్తు ఫామ్ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్/దరఖాస్తు Sainik School Imphal :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆఫ్ లైన్ దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ :: 17.04.2026.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.







































%20Posts%20here.jpg)


Comments
Post a Comment