ప్రభుత్వ గురుకుల పాఠశాలలో పార్ట్ టైం టీచింగ్ పోస్టులు విడుదల, రాత పరీక్ష లేదు. వివరాలు ఇక్కడ.
ప్రభుత్వ TGSWRES (G) కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్... తెలంగాణ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకులాల (బాలికల) కళాశాలలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు రాజన్న సిరిసిల్ల జిల్లా పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలలో/డిగ్రీ కళాశాల నందు పని చేయుటకు గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన జారీ చేసింది. చిన్న బోనాల రాజన్న సిరిసిల్ల జిల్లా కోఆర్డినేటర్ J.J. థెరిస్సా గారు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా నిరుద్యోగ యువత బయోడేటా ఫామ్ తో సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి 04.08.2026 ఉదయం 10:30 నిమిషాలకు నిర్వహించే డెమో కు హాజరు కావచ్చు. పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : కళాశాల : జూనియర్ /డిగ్రీ లెక్చరర్ : మ్యాథ్స్ జువాలజీ కెమిస్ట్రీ గ్రామెంట్ మాన్యుఫాక్చరింగ్ టెక్నాలజీ ఫ్యాషన్ మార్కెటింగ్ ఫైన్ ఆర్ట్స్ పాఠశాల : పిజిటి ఫిజికల్ సైన్స్ పిజిటి బయోసైన్స్ మ్యూజిక్ టీజీటీ మ్యాథ్స్ హెల్త్ సూపర్వైజర్ విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు ప...

















