Telangana SSC Examination MAY-2022 HallTickets Released | Download process here @ elearningbadi.in/
తెలంగాణ పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. ఈ నెల 23వ తేదీ నుండి జరగనున్న పరీక్షలకు హాజరు కానున్న విద్యార్థులు వెబ్ సైట్ ను సందర్శించి వారి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేయవచ్చు.. 10th Class Study Material - 2022 | SSC Public Examinations - 2022 | SSC All in One Study Material Download here.. ఈ పరీక్షలు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:15 వరకు జరుగుతాయి. TS SCERT, BSE Telangana 70% సిలబస్ ఆధారంగా, 30% సిలబస్ తగ్గించారు, పేపర్ లను తగ్గించి ఈ పరీక్షలను నిర్వహించనుంది. SSC Public Examinations May 2021 Model Question Papers ‖ పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మే - 2021 ‖ మోడల్ ప్రశ్న పత్రాలు. హాల్ టికెట్లను డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి: ◆ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. ◆ అధికారిక వెబ్ సైట్ లింక్: https://www.bse.telangana.gov.in/ ◆ Hall Tickets for SSC MAY-2022 లింక్ పై క్లిక్ చేయండి. ◆ హాల్టికెట్ డౌన్లోడ్ చేయడానికి సంబంధించిన పేజీ ఓపెన్ అవుతుంది. ◆ జిల్లా, పాఠశాల, మీ పేరు ను ఎంపిక చేసుకొని, పుట్టిన తేదీని నమోదుచే