ప్రభుత్వ నాన్-ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. అందరూ అర్హులే.. దరఖాస్తు చేసుకోండి NITM Regular Non-Faculty Recruitment 2024 Apply here..
నిరుద్యోగులకు శుభవార్త! ఇంటర్మీడియట్ డిగ్రీ మాస్టర్ డిగ్రీ అర్హతల తో ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేఘాలయ భారీ శుభవార్త! చెప్పింది.. శాశ్వత ప్రాతిపాదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి నాన్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ Advt. No.: NITMGH/ES/REC/C-N/Vol.VII/2023-24/3203 Date: 07.03.2024. విడుదల చేసింది. ఆసక్తి కలిగిన, నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల అభ్యర్థులు పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుని దరఖాస్తు సమర్పించండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టల్ సంఖ్య :: 07 . పోస్టుల వారీగా ఖాళీలు : టెక్నికల్ అసిస్టెంట్ (డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్) - 02, టెక్నీషియన్ (కంప్యూటర్ సెంటర్) - 02, టెక్నీషియన్ (ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్) - 01, సుపరిటెండెంట్ - 01, జూనియర్ అసిస్టెంట్ - 01.. మొదలగునవి. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూ