జిల్లా ఆరోగ్య శాఖ 🎉62 కాంట్రాక్ట్/ ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు.. TS Kamareddy DHMO NHM Recruitment 2024 ✨No Exam Required Apply here..
10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, GNM/B.Sc Nursing, MBBS, MSW(మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ విభాగంలో పీజీ) అర్హత లతో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు, NHM ~ DHMO Kamareddy జిల్లా శుభవార్త చెప్పింది. ఎలాంటి రాతపరీక్ష లేకుండా!... ధ్రువపత్రాల పరిశీలన ద్వారా నియామకాలు చేపడుతున్నట్లు అధికారికంగా వివిధ విభాగాల్లోని 62 పోస్టుల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ తేదీ 24.02.2024 న జారీ చేసింది.. నోటిఫికేషన్ మరియు దరఖాస్తు స్వీకరణ 26.02.2024 నుండి ప్రారంభమైంది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ఆసక్తి కలిగిన కామారెడ్డి జిల్లా అభ్యర్థులు, జిల్లా వైద్య ఆరోగ్య అధికారిక కార్యాలయం నందు ఆఫ్లైన్ దరఖాస్తులను నేరుగా 02.03.2024 సాయంత్రం 05:00 . లోపు లేదా అంత కంటే ముందు సమర్పించవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 62 . పోస్ట్ పేరు : వివిధ మెడికల్ సిబ్బంది . పోస్టుల వారీగా ఖాళీల వివరాలు : మెడికల్ ఆఫీసర్ - 03, పెడియాట్రీషియన్/ మెడికల్ ఆఫీసర్ - 0