ఫలితాలు విడుదల: తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఏపీపీ ఫలితాలు ప్రకటించింది. స్కోర్ కార్డు డౌన్లోడ్ చేయండి.
అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ APP 2025 రిక్రూట్మెంట్ రాత పరీక్ష ఫలితాలు విడుదల: Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ 2025 ఆగస్టు 15న అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు స్వీకరణ అనంతరం రాత పరీక్షలను (2 పేపర్స్) డిసెంబర్ 14, 2025న హైదరాబాద్ లోని 4 సెంటర్లలో రాత పరీక్షలు నిర్వహించింది. అనంతరం అధికారిక వెబ్సైట్ నందు డిసెంబర్ 21, 2025న ప్రాథమిక కి విడుదల చేసి, అభ్యంతరాలను డిసెంబర్ 24 2025 సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించింది. ఆ తదుపరి అభ్యంతరాలను పరిశీలించి ఫైనల్ కీ విడుదల చేసింది అలాగే Scanned Copies of Individual OMR Sheets (Paper I) కాపీలను కూడా అందుబాటులోకి ఉంచింది. తాజాగా ఫలితాలను అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్ నందు అందుబాటులోకి ఉంచింది. (పేపర్ I మరియు పేపర్ II) లో అర్హత సాధించిన అభ్యర్థులు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం అక్టోబర్ 17, 2026 శనివారం నాడు 2 సెట్ల జిరాక్స్ కాపీలతో హాజరుకావాల...










