Mega Job Mela 2022 | తెలంగాణలోని అ జిల్లాలో 1500+ జాబ్స్.. రిజిస్టర్ అవ్వండిలా..
నిరుద్యోగులకు శుభవార్త! రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో ఈనెల 29న భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు.. ట్విట్టర్ వేదికగా సమాచారాన్ని తెలియపరిచారు. Mega JOB Mela 2022 | రేపే 15వేల ఉద్యోగాల భర్తీకి మెగా జాబ్ మేళా | రిజిస్టర్ అవ్వండిలా.. రాష్ట్ర రాజధాని లోని సిటీ పోలీసులు అన్ని విషయాల్లో గొప్ప ఔదార్యాన్ని చాటు తు అభినందనలు అందుకుంటున్నారు. శాంతి, భద్రతల పరిరక్షణకు మాత్రమే పరిమితం కాకుండా, సమాజ సేవ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో.. ముందుండి, తెలంగాణ రాష్ట్ర కొలువుల జాతర లో భాగంగా నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ అందిస్తూ.. పోలీస్ ఉద్యోగార్ధులకు శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేసి, మధ్య పేద వర్గాల యువతీ యువకులకు.. ఉద్యోగం సాధించేలా ప్రోత్సాహకాలను అందించారు. ఇప్పటికే, పలుమార్లు ఉద్యోగ మేళా లను నిర్వహించి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించారు.. తాజాగా మరో జాబ్ మేళా కు సంబంధించి, హైదరాబాద్ సిటీ పోలీసులు ట్విట్టర్ వేదికగా ప్రకటనను జారీ చేశారు. ఈ మెగా జాబ్ మేళ లో 1500+ ఉద్యోగాలను భర్తీ చేయడానికి వివిధ మల్టీనేషన