First Phase Career with right step - ఈనెల 27న 10,000+ ఉద్యోగాల భర్తీకి, 50+ మల్టీ నేషనల్ కంపెనీలు | జాబ్ మేళా 2022 | రిజిస్టర్ అవ్వండిలా..
నిరుద్యోగులకు శుభవార్త!
First Phase Career with right step - ఈనెల 27న 10,000+ ఉద్యోగాల భర్తీకి, 50+ మల్టీ నేషనల్ కంపెనీలు జాబ్ మేళా ను నిర్వహిస్తున్నాయి.
తెలంగాణ నిరుద్యోగ యువతకు ఇది పెద్ద శుభవార్త!
పదవ తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ, డిప్లమా, ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్.. మొదలగు విద్యార్హతలు కలిగిన నిరుద్యోగ యువతకు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు First Phase Career with right step ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
తప్పక చదవండి :: తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఉచిత శిక్షణ లకు మరొక జిల్లా నుండి రిజిస్ట్రేషన్ ప్రారంభం రిజిస్టర్ అవ్వడీలా...
సూచన : రెండు జిల్లాల రిజిస్ట్రేషన్ లింక్స్ మరియు రిజిస్ట్రేషన్ విధానం కోసం పై లింక్ పై క్లిక్ చేయండి.
ఐటీ, నాన్-ఐటీ, బీపీఓ, రీటైల్, ఈ-కామర్స్, టెలికాం, బ్యాంకింగ్, ఫార్మా మొదలగు పరిశ్రమలలో ఖాళీలు ఉన్నట్లు పేర్కొన్నారు.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు రిజిస్ట్రర్ ఆపడానికి క్లిక్ చేయండి : https://scnv.in/GQ78?qr=1
తప్పక చదవండి :: TS JOBS 2022 | రాతపరీక్ష లేకుండా 60 వేల జీతంతో ఉద్యోగాల భర్తీకి ప్రకటన | అర్హత ప్రమాణాలు వివరాలను ఇక్కడ తనిఖీ చేయండి..
అర్హత: పదవ తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ, డిప్లమా, ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్.. మొదలగు విద్యార్హతలు కలిగిన వారు డైరెక్ట్ ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
ఇంటర్వ్యూ వేదిక: వరంగల్ పబ్లిక్ స్కూల్, హనుమకొండ రోడ్, అదాలత్ సర్కిల్ అడ్వకేట్ కాలనీ దగ్గర, వరంగల్, హనుమకొండ తెలంగాణ-506001.
సమయం: ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు.
తేదీ: మార్చి 27, 2022
తప్పక చదవండి :: ఉద్యోగ సమాచారం: గ్రాడ్యుయేషన్ విద్యార్హతతో ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | ప్రారంభ వేతనం ₹.50,000 | దరఖాస్తు చేయండిలా..
సందేహాల నివృత్తి కోసం ఈ నెంబర్లకు సంప్రదించండి: 8886611361/2/3/4/5/6/7, 8989988999.
ఈమెయిల్ అడ్రస్: hr@firstphase.in
అధికారిక వెబ్సైట్: http://www.firstphase.in
Comments
Post a Comment