10వ తరగతి, డిప్లొమా అర్హతతో ట్రైనీ ఉద్యోగాలు విడుదల. వెంటనే అప్లై చేయండి.
10వ తరగతి, డిప్లొమా అర్హతతో కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ (CSL) లో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. కేరళ రాష్ట్రం లోని కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ (CSL) షిఫ్ డ్రాప్స్ మాన్ ట్రైనీ (మెకానికల్, ఎలక్ట్రికల్) విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి 60 పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు దరఖాస్తులను సమర్పించవచ్చు. కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను కోరుతుంది. నోటిఫికేషన్ pdf, ఆన్లైన్ దరఖాస్తు డైరెక్ట్ లింక్ మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 60. పోస్ట్ పేరు : షిప్ డ్రాఫ్ట్స్ మెన్ ట్రైనీ. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి 10వ తరగతి, డిప్లొమా కోర్సుల్లో అర్హత సాధించి ఉండాలి. సంబంధిత సబ్జెక్టులో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. పూర్తి వి...











